Samantha : విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతున్న సమంత ను మర్చిపోని నాగచైతన్య... తిరిగి కలుస్తారా...?
Samantha : తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంట చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అంతేకాక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు వీరిద్దరు బెస్ట్ కపుల్ అని కూడా చెప్పాలి.అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ ఎంత పాపులర్ అయ్యారో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యారు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ విడిపోతారు అనేది అసలు ఎవరు ఊహించి ఉండరు. ఎంతోమంది అభిమానులకు వీరి విడాకులు షాకింగ్ అనిపించింది. పెళ్లయిన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయినప్పటికీ ఇప్పటికి కూడా వీరిద్దరూ కలిస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి నాగచైతన్య మరియు సమంత అభిమానులు మధ్య ఘర్షణ మొదలైంది.
అయితే విడాకులు తీసుకున్న అనంతరం సమంత తన సోషల్ మీడియా ఖాతా నుండి నాగచైతన్య ను అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. కానీ నాగచైతన్య మాత్రం అలా చేయలేదు. ఇప్పటికి కూడా నాగచైతన్య సమంతను ఫాలో అవుతూనే ఉన్నారు. దీంతో సమంత పై నాగచైతన్యకు ప్రేమ ఉందని, ఇంతకంటే ప్రత్యేకంగా నిరూపించుకోవాలా అంటూ నాగచైతన్య ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ ను నిలదీస్తున్నారు. నాగచైతన్య బంగారం లాంటి వ్యక్తి అని నిజమైన ప్రేమ అంటే నాగచైతన్యది అని చిన్న చిన్న మనస్పర్దాల వలన సమంత తొందరపడిందంటూ నాగచైతన్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో సమంత మాట్లాడిన మాటలు పరోక్షంగా నాగచైతన్య విమర్శించేలా అనిపించాయి. కానీ నాగచైతన్య మాత్రం ఏ రోజు కూడా సమంతను విమర్శించలేదని , ఇంకా రెండు సందర్భాలలో అయితే పొగుడుతూ మాట్లాడాడని గుర్తు చేసుకున్నారు. ఇక వీరిద్దరూ విడిపోయి ఇప్పటికే మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మళ్లీ ఖచ్చితంగా కలవాలని ,వీరిద్దరూ జంట చాలా బాగుంటుందని , అభిమానులు కోరుకుంటున్నారు. మరి వీరిద్దరు తిరిగి కలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.