samantha comes out to her home
Samantha: నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాలలో వైరల్ అవుతుంటుంది. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో పలు పోస్ట్‌లు పెట్టింది. ఇందులో నువ్వు ఫేమస్ కోకోనట్ కర్డ్ ఎప్పుడు పంపిస్తున్నావు అంటూ అక్కినేని ఇంట్లో వంట మనిషిని అడిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చైతూ నుండి విడిపోయిన తర్వాత కూడా సమంత అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొందరితో సన్నిహితంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మధ్య రానా, మిహికాలకు విషెస్ కూడా చెప్పింది.
సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తన బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి కేరళలో విహరిస్తున్నది. అథిరాప్పిల్లీ వాటర్ ఫాల్స్‌ను సందర్శించినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఇటీవల కేరళలోని అలెప్పీ బీచ్‌లో స్నేహితురాలితో కలిసి సూర్యాస్తమయం సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న క్షణాలను ఫోటోగా మలిచి సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నది. అయితే తన ముఖాన్ని చూపించకుండా అభిమానులను ఊరిస్తూ ఫోటోలో కనిపించింది. రీసెంట్‌గా తన సోషల్ మీడియాలో Ask me anything? అనే సెషన్‌ను నిర్వహించింది. పలు ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది.అయితే ఓ తింగరి నెటిజన్ తనతో మాట్లాడుతూ.. మీరు రీ ప్రోడ్యూస్ చేశారా?
samantha asks to akkineni cook
లేక నన్ను మిమ్మల్ని రీప్రొడ్యూస్ చేయాలా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి చాలా చురుకగా సమాధానం ఇస్తూ.. ఓ వాక్యంలో రీ ప్రొడ్యూస్ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ఆలోచిస్తున్నాను. నీవు దానిని గూగుల్‌లో ఓసారి సర్చ్ చేసి చూడకూడదా అంటూ రిప్లై ఇచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను సమంతకి మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు నయనతారతో కలిసి కాతువాకుల రెండు కాధల్ అనే సినిమా చేసింది .ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్టు విఘ్నేశ్ శివన్ చెప్పాడు. తెలుగులోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.