Home » Entertainment » Samantha Bold Looks Viral
Entertainment

Samantha : స‌మంత ఇంతలా రెచ్చిపోతుందేంటి.. అందాల‌ని దాయ‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ట్లేదుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 7, 2022, 11:00 am
Advertisement

Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌లి కాలంలో చేస్తున్న సంద‌డి మాములుగా లేదు. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే సోష‌ల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ర‌చ్చ అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ముఖ్యంగా విడాకుల త‌ర్వాత సమంత చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. సోష‌ల్ మీడియాలో ఘాటు అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టిస్తుంది. ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న సమంత సమయం దొరికినప్పుడల్లా యాడ్ ఫొటోషూట్లు కూడా చేస్తోంది. ఇటీవల పీకాక్ మ్యాగజైన్, కాస్మో ఇండియా డిజిటల్ కవర్ పేజీకి కూడా మతిపోయేలా ఫొటోషూట్లు చేసింది.

Advertisement

ఒంటి వయ్యారాలు అన్నీ బయటపెడుతూ నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది.లేటెస్ట్ గా బార్బేరి ఫ్యాషన్ హౌజ్ కోసం మతిపోయేలా ఫోటో షూట్ చేసింది. ఒళ్లంతా చూపిస్తూ, కేవలం బ్రా మాత్రం ధరించి హీట్ పెంచేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో చూపుతిప్పుకోనివ్వడం లేదు సమంత. అదే విధంగా అదిరిపోయే స్టైల్ తో కిల్లింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు కనిపించేలా ర‌చ్చ చేసింది. క్యూట్ క్యూట్ లుక్స్‌కి నెటిజ‌న్స్ మ‌తులు పోయాయి. స‌మంత అందాల‌ని చూసి త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు.

Samantha bold looks viral

Advertisement

Samantha : ఆహా.. అదిరింది స‌మంత‌..!

స‌మంత సినిమాల‌తో ఓ వైపు మ‌రోవైపు త‌న అందాల ఆర‌బోత‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ లేపుతుంది. ఈ అమ్మ‌డి ర‌చ్చ‌కు అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు. రీసెంట్ గా తమిళ్ లో కాతు వాకుల రెండు కాదల్ సినిమాలో కనిపించింది సమంత. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలసి ‘ఖుషి’ సినిమా షూటింగ్ లో నటిస్తోంది. ఇప్పటికే తను నటిస్తున్న భారీ చిత్రాలు ‘శాకుంతలం, యశోద’ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాయి. సైఫై మూవీ ‘యశోద’ను ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి