
Samantha : సమంత పెళ్లి కూతురాయనే.. ఇలా చూసి ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత విడాకులు, పెళ్లి వార్తలతో నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. నాగ చైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకున్న సమంత, ఆ పెళ్లి బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. కేవలం నాలుగేళ్లకే అక్కినేని ఫ్యామిలీతో కటీఫ్ చేసుకుంది. ఇంతలో అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు.
Samantha : సమంత పెళ్లి కూతురాయనే.. ఇలా చూసి ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్న సమంతపై అందరి దృష్టి పడింది. సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా? అనేది హాట్ టాపిక్ అయింది. ఈ సమయంలో సమంత లుక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.ఈ ఫొటో షూట్‌లో సమంత పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనం ఇచ్చింది. ముక్కు పుడక, నుదుటున ఆ ఎర్రటి బొట్టు పెట్టుకుంది.
సమంత గెటప్ అచ్చం నార్త్ సైడ్ పెళ్లి కూతురు మాదిరిగా ఉంది. సమంత బాపు బొమ్మలా, చాలా అందంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. దీనిపై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది.ఇటీవలే రాజ్‌తో సమంత క్లోజ్ గా ఉన్న పిక్ వైరల్ కావడంతో ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ ముదిరింది
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.