Home » Entertainment » Samantha Broke Up Hollywood Love So Her Life Spoiled
Entertainment

Samantha : ఆ ప్రేమ జంటను విడగొట్టడం వల్లనే సమంత బతుకు ఇలా అయింది .. శాపం గట్టిగానే తగిలింది !!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 28, 2023, 8:00 pm
Advertisement

Samantha : టాలీవుడ్ బ్యూటీ సమంత సినిమాల పరంగా సక్సెస్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిగతంగా సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోనీ కొన్ని కారణాలతో అతడికి విడాకులు ఇచ్చి దూరంగా ఉంటుంది. ఇక ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. దీంతో చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ప్రస్తుతం ఆగిపోయిన సినిమాలతో షూటింగ్ జరుపుకుంటూ బిజీగా గడుపుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పేరు మారుమ్రోగిపోతుంది. ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న జంటను సమంత విడగొట్టిందనే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Advertisement

Samantha broke up hollywood love so her Life spoiled

మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేషు, అక్కినేని మేనకోడలు సుప్రియ ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి గూఢచారి సినిమాలో నటించారు. ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. రీసెంట్గా అక్కినేని ఇంట్లో జరిగిన ఈవెంట్లో అడవి శేషు పాల్గొన్నాడు. దీంతో వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జనాలు ఫిక్స్ అయ్యారు. అయితే వీళ్ళ పెళ్లి ఎప్పుడో జరగాల్సింది కానీ సమంత వీళ్ళ పెళ్లిని ఆపిందని న్యూస్ ట్రెండ్ అవుతుంది.

Advertisement

నాగచైతన్యతో విడిపోక ముందు సమంతకు సుప్రియకు అస్సలు పడేది కాదట. ఈ క్రమంలోనే సమంత అడవి శేషు, సుప్రియను దూరం చేసే ప్రయత్నం చేసిందట. అందుకే వీళ్ళు ఇంకా విడిగానే ఉన్నారని, ప్రేమ విషయాన్ని బయట పెట్టలేకపోతున్నారని జనాలు అంటున్నారు. అంతేకాదు ఆ పాపమే సమంతను వెంటాడుతుదని , ఆ శాపమే నాగచైతన్యతో విడాకులు తీసుకునే స్థాయికి వచ్చిందని జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి