samantha comes out to her home
Samantha: సమంతకు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన అది నెట్టింట తెగ వైరల్ అవుతుంటుంది. విడాకుల తర్వాత సమంత తన ప్రాజెక్టులు విషయంలో చాలా ఆసక్తి కనబరుస్తూ వస్తుంది. సమంతకి ఇంత క్రేజ్ రావడానికి కారణం `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీసే అని చెప్పొచ్చు. ఇందులో ఆమె రాజీ పాత్రలో డీ గ్లామర్ లుక్‌లో, ఒళ్లుగగుర్పొడిచే యాక్షన్‌తో ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. విశేష ప్రశంసలందుకుంది. వీటితోపాటు `ఓ బేబీ`, `మజిలీ` చిత్రాల్లో సమంత నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.సమంత ఇటీవల ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ పాత్రలు చేస్తుంది.
ప్రస్తుతం ఆమె శాకుంతలం, యశోద అనే చిత్రాలు చేస్తుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. యశోద సినిమాకు సమంత రెమ్యూనరేషన్ విషయం ఓ రేంజ్‌లో వైరల్ అయింది. దాదాపు మూడు కోట్ల వరకు సమంత తీసుకుంటోందని టాక్. ఇక యశోద సినిమాకు సంబంధించిన సెట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్టార్ హోటల్ సెట్‌ను చూసి అందరూ అవాక్కవుతున్నారు.మూడు కోట్లు పెట్టి స్టార్ హోటల్ సెట్‌ను వేసినట్టు కనిపిస్తోంది. మూడు కోట్లతో ఇలా సెట్ వేయడంతో సమంత క్రేజ్ అర్థమవుతోంది. సమంత రెమ్యూనరేషన్‌కు సమానంగా ఈ సెట్ ఖర్చు ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు.
samantha comes out to her home
సమంత ఈ సెట్‌ని చూసి చాలా ఆశ్చర్యపోయిందట. తనకు ఎంతగానో నచ్చడంతో తన ఇంటిని వదిలి తాత్కాలికంగా సెట్‌లోనే ఓ రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకుందట. సమంత కూడా సెట్‌కి అంత ఫిదా అయింది అంటే ఆ సెట్ ఎంత అద్భుతంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక శ్రీదేవి మూవీ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ యశోద చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికే కాదు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రానికి గానూ సమంతకి రూ.మూడు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే టాక్ ఫిల్మ్
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.