Samantha Cosmo India Cover Pics
Samantha : సమంత ఈ మధ్య చేస్తోన్న అందాల ఆరబోత గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య రాను రాను పొట్టి పొట్టి బట్టలు వేస్తోంది. బట్టల సైజును తగ్గించేస్తోంది. ఇక ఇప్పుడు బికినీలాంటి డ్రెస్సును ధరించేసింది. మొన్నటికి మొన్న క్లీవేజ్ షోతో కాకరేపేసింది. ఆ డ్రెస్సింగ్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అలా తన మీద వచ్చిన విమర్శలపై సమంత సెటైర్లు వేసింది.మనం 2022లో ఉన్నాం అయినా కూడా వస్త్రాలను ఆధారంగా చేసుకుని మహిళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేస్తున్నాం..
ఇక మనం ఎప్పుడు మారతాం అన్నట్టుగా సమంత చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సమంత రెచ్చిపోయింది. తన బట్టలు, అందులోని అందాల ప్రదర్శన చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.కాస్మో ఇండియా అనే మేగజైన్ సంస్థ సమంత కవర్ ఫోటోను వేసింది. సమంత గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. కమర్షియల్ సక్సెస్‌లు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోందని, ఎంతో టాలెంట్ ఉన్న నటి అని తెలిపింది.
Samantha Cosmo India Cover Pics
మొత్తానికి ఈ కవర్ ఫోటోలో సమంత మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండు ముక్కల దుస్తులను ధరించింది.అయితే సమంత అందాల ఆరబోతకు నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొందరు నెటిజన్లు సమంతను విమర్శిస్తుంటే.. విష్ణుప్రియ లాంటి సెలెబ్రిటీలు మాత్రం సమంత ఎక్స్‌పోజింగ్ చూసి ఫిదా అవుతున్నారు. ఎంతో హాటుగా ఉన్నావ్.. నువ్ ప్రతీ విషయంలో ఓ డైమండ్ లాంటిది దానివి అంటూ ఫైర్ ఎమోజీలను విష్ణుప్రియ షేర్ చేసింది.
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.