samantha to enter her new house in mumbai
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను రచ్చ చేస్తుంటుంది. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ల మధ్య ప్రయాణిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. సమంత తాజాగా `ఫ్యామిలీమేన్-2` రూపకర్తలు రాజ్, డీకేలను కలిసింది. బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్‌తో వీరు ఓ వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే.
సమంత మెస్మరైజింగ్ షో
ఈ నేపథ్యంలో ఈ ముగ్గురినీ సమంత కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజ్, డీకే రూపొందించిన `ఫ్యామిలీమేన్-2` వెబ్ సిరీస్ సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఒకరకంగా సమంత బాలీవుడ్ బాటలకు ఈ వెబ్‌సిరీసే మార్గంవేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాజ్, డీకే రూపొందించే మరో వెబ్ సిరీస్‌లో సమంత నటించనున్నట్టు తెలుస్తోంది.ఇటీవల సమంత రాజ్, డీకేలను కలిశారు. మీటింగ్ అనంతరం ఇద్దరూ బయటకు రాగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టారు.ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. గట్టిగా కేకలు వేశారు. దీంతో సమంత భయపడిపోయింది.
samantha cute looks viral
పక్కనే ఉన్న వరుణ్ ఆమెను ఫొటోగ్రాఫర్ల నుంచి తప్పించాడు. `సమంతను ఎందుకు భయపెడుతున్నారు` అంటూ ఆమెను పక్కకు తీసుకెళ్లి కారు ఎక్కించాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. అయితే సమంత ఇటీవల ఓ యాడ్‌లో అందాల ఆరబోతతో రచ్చ చేసింది. మెస్మరైజింగ్ లుక్స్‌తో కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. క్యూటీ భామ అందమైన పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ పిక్స్‌కి నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.సమంత నటించిన శాకుంతలం విడుదలకి సిద్ధం కాగా, యశోద సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు సమంత తమిళం, హిందీ భాషలకు చెందిన సినిమాలతో బిజీగా ఉంది. వీటి కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
This website uses cookies.