Home » Entertainment » Samantha Cute Saree Pics Viral
Entertainment

Samantha : ప‌ట్టుశారీలో మైమ‌రిపిస్తున్న స‌మంత‌.. అమ్మ‌డి అందాల‌కు ఫిదా..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 17, 2022, 10:00 am
Advertisement

Samantha : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత తనకు ఎవరూ పోటీలేరని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటోంది. ప్రతి నెల లాగే మే నెలలో కూడా మొదటి స్థానాన్ని సమంత నిలబెట్టుకుంది. పుష్ప అనే సినిమాలో ఐటెం సాంగ్ కి డ్యాన్స్ వేసిన ఆమె దేశం మొత్తం ఒక ఊపు ఊపింది. చివరిగా నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాక మరిన్ని సినిమాలు కూడా ప్రకటించారు. దీంతో ఆమె టాప్ స్టార్‌గా నిరూపించుకుంది. స‌మంత ఇప్ప‌టికీ తెలుగులోనే కాకుండా ప‌లు భాష‌ల‌లో సినిమాలు చేస్తుంది.

Advertisement

దక్షిణ భారత ప్రముఖ నటీమణులలో ఒకరైన సమంత రూత్ ప్రభు, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పూర్తిగా షాకింగ్‌ లుక్‌ తో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ వేర్ లో సమంత ఇంటర్నెట్‌లో తుఫాను తెప్పించింది. దివా తన దేశీ డిజైన్ లుక్ లో అద్భుతంగా కనిపించింది.. ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉండే స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మతిపోయే లుక్ లో దర్శనమిచ్చింది. ‘రా మ్యాంగో’ చారల చీరలో స్లీవ్‌లెస్ మ్యాచింగ్ పసుపు బ్లౌజ్‌తో ఆకట్టుకుంది. ఈ ట్రెడిషనల్ లుక్ లో సమంత మరింతగా ఆకట్టుకుంది. ఇది చూసిన అభిమానులు కామెంట్స్ పెట్ట‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

samantha cute saree pics viral

Advertisement

Samantha : స‌మంత క‌ట్టిప‌డేస్తుందిగా..

సమంత ధరించిన చీర ధర రూ. 32,800గా ఉంది. ఇంత విలువైన డిజైనర్ చీరను ధరించడంతో పాటు.. హోప్ చెవిపోగులలో తన ఇన్నర్ బాస్ లేడీని ఛానలైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో సమంత స్మోకీ మంచు కళ్ళు, అట్రాక్టివ్ పెదవులు మరియు నిండిన కనుబొమ్మలతో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన దుస్తులు ధరించి, సౌకర్యవంతమైన సెట్టీపై బాస్ లేడీ లుక్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. సద్గురు పిలుపు మేరకు సురక్షిత మట్టి కోసం ఇలా ప్రమోట్ చేస్తోంది. గతంలోని సమంత ఫ్లడ్స్ బాధితులకు, పలువురు రోగులకు సాయం చేసింది. అలాగే తెలంగాణ హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గానూ ఎంపికైంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి