samantha decision gives happy to akkineni fans
Samantha : ఒకప్పుడు క్రేజీ జంటగా ఉన్న సమంత- నాగ చైతన్య అక్టోబర్ 2న విడాకులు తీసుకొని అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. అప్పటి నుండి వీరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. నాగ చైతన్య సమంత విడిపోయినా వీరిద్దరి మధ్య పరోక్షంగా పెద్ద పంతాలు అయితే నడుస్తున్నాయి. చైతు లైట్ తీస్కొని తన పని తాను చేసుకుపోతున్నా సమంత పెడుతున్న పోస్టులు.. ఆమె కామెంట్లు మాత్రం ఎప్పటికప్పుడు చైతును, అక్కినేని ఫ్యామిలీనో ఏదోలా పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉంటున్నాయి., విడాకుల తరువాత సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్న సమంత..గత కొన్ని రోజుల నుండి..సైలెంట్ అయిపోయింది.
కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ సినిమాల పై దృష్టి సారించాలి అనుకుంటుందట సమంత. అందుకోసమే..సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వాలని చూస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత సోషల్ మీడియాకి దూరం అయితే..ఆమె టార్చర్ తప్పించుకున్నట్లే అంటూ సంతోషపడుతున్నారు అక్కినేని అభిమానులు. అందుకు కారణం కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా చైతూ- సమంత మధ్య పరోక్ష యుద్ధం నడిచింది.సోషల్ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
samantha decision gives happy to akkineni fans
సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ.. మధ్య మధ్యలో బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ రెండు చేతులా సంపాదించేది. మరి ఎందుకో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుని తన అభిమానులకు షాక్ ఇచ్చింది. నిజానికి టాలీవుడ్ లో ఈ కపుల్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. వీరి వివాహం జరిగినప్పుడు కూడా నేషనల్ మీడియా పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. అయితే పెళ్లి అయిన నాటి నుంచి అన్యోన్యంగా ఉండే ఉంటున్న ఈ జంట ఊహించని విధంగా విడాకులు తీసుకోవడం ఆశ్చర్యపరచింది.
chia seeds | ఆధునిక ఆరోగ్య ఆహారాల్లో ప్రముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చిన చియా గింజలు (Chia Seeds) నిజంగా పోషక…
Manila tamarind | మనకు సుపరిచితమైన సీమ చింతకాయ (Velvet Tamarind) ఇప్పుడు సూపర్ ఫుడ్స్ జాబితాలోకి చేరుతోంది. చిన్నచిన్న నల్లని…
Honey | ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతిసిద్ధమైన పదార్థాల్లో తేనె (Honey) అగ్రస్థానం లో ఉంటుంది. తియ్యటి రుచి కలిగి…
Cauliflower |కాలీఫ్లవర్‌ను చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణించి తరచూ తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో విటమిన్ సి,…
Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
This website uses cookies.