
samantha deletes divorce notes from instagram
Samantha :ఏ మాయ చేశావే సినిమాతో సమంత, నాగ చైతన్య మధ్య ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. 2017లో ఈ జంట పెళ్లి పేరుతో ఒక్కటయ్యారు. అయితే కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అక్టోబర్ 2న విడాకులు తీసుకున్నారు. విడాకుల ప్రకటనకు నెలల ముందు నుండే సమంత నాగ చైతన్య విడివిడిగా ఉంటున్నారు. మనస్పర్థలు అనంతరం ఒంటరి జీవితం మొదలుపెట్టారు. ఇక వీరి విడాకుల ఎపిసోడ్ లో హైడ్రామా చోటు చేసుకుంది. మీడియాలో పలు నిర్ధార కథనాలు ప్రసారమయ్యాయి. సమంత సదరు కథనాలు ఆపివేయాలని అభ్యర్థించారు. అయినా ఆగకపోవడంతో లీగల్ యాక్షన్ కూడా చేసింది సమంత.
సమంత రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేశారు. దీంతో అందరూ అసలు సమంత అలా ఎందుకు చేసిందంటూ ఆలోచనలో పడ్డారు. ఒకవేళ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కుదిరి తిరిగి మళ్లీ కలుసుకోబోతున్నారా అనే కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం డివోర్స్ స్టేట్‌మెంట్ కనిపిస్తుంది. అయితే సమంత ఇన్‌స్టాగ్రామ్‌ను క్లీన్ చేసే ప్రాసెస్‌లో విడాకుల ప్రకటన నోట్‌ను డిలీట్ చేశారని సినీ వర్గాలు అంటున్నాయి.
samantha deletes divorce notes from instagram
ఇటీవల నాగ చైతన్య బంగార్రాజు సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ సమంత అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు తిరిగి కలవాలని ప్రతి ఒక్కరు ప్రార్ధిస్తున్నారు.ఇదిలా ఉంటే రీసెంటగా బంగార్రాజు చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టినన ఈయన థాంక్యూ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించారు. త్వరలోనే ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లోనూ నాగ చైతన్య నటించబోతున్నారు. సమంత కూడా టాలీవుడ్, బాలీవుడ్, హలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది.
Samantha
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.