Home » Entertainment » Samantha Dippam Dappam Song Celebrations
Entertainment

Samantha : మందు గ్లాసు, నైట్ పార్టీ!..కాకరేపుతోన్న సమంత.. వీడియో..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 21, 2022, 10:47 pm
Advertisement

Samantha : సమంత ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. తన సినిమాల పనులు చూసుకోవడం, షూటింగ్‌‌లు, వాటి ప్రమోషన్లు, మరో వైపు వ్యాపారాలు, ఇంకో వైపు వ్యాయామాలు, అన్నింటి కంటే ముఖ్యంగా తన పెట్స్‌ను చూసుకోవడం. ఇలా సమంత పలు పనులతో ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఇలాంటి సమయంలోనూ సమంత ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.నిన్న సమంత నటించిన కాథువాక్కుల రెండు కాదల్ సినిమా నుంచి కొత్త పాట బయటకు వచ్చింది.

Advertisement

డిప్పం డప్పం అనే పాట విడుదలైంది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం మొత్తానికి విడుదలకు రెడీగా ఉంది. ఏప్రిల్ 28న ఈచిత్రం రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్లలో జోరు పెంచేసింది యూనిట్. నిన్న విడుదల చేసిన ఈ పాట బ్లాక్ బస్టర్ అయిందట.అందుకే నైట్ అంతా కలిసి పార్టీలు చేసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో భాగంగా నిన్న రాత్రి సెలెబ్రేట్ చేసుకున్న తీరు, అందులో సమంత ధరించిన డ్రెస్ వైరల్ అవుతోంది.

Samantha Dippam Dappam song celebrations

Advertisement

ఇందులో సమంత మందు పార్టీ కూడా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక సమంత  అయితే నెట్టింట్లో కాకరేపేలా ఉంది. సమంత మాత్రం వస్త్రాధారణ విషయంలో తగ్గేదేలే అనేలా వ్యవహరిస్తోంది.ఇక సమంత సినిమాలు మాత్రం చకచకా మొదలుపెట్టేస్తోంది. విజయ్ దేవరకొండతో చేయబోతోన్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నేడు ప్రారంభమయ్యాయి. ఇక సమంత శాకుంతలం, యశోద, కాథువాక్కుల రెండు కాదల్ అనే సినిమాలతో బిజీగా ఉంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి