samantha disease in third stage
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత రీసెంట్‌గా యశోద సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు సమంత ఫ్యాన్స్ కొంచెం ఖుషి, లో కొంచెం బాధలో ఉన్నారు. సమంత ఇటీవల నటించిన యశోద సినిమా సూపర్ హిట్ కావడం వాళ్లని సంతోష పరుస్తుంటే , మరోవైపు తమ అభిమాన హీరోయిన్ మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉండటం వారిని ఎంతగానో కలవరపరుస్తుంది. ఆమె త్వరగా కోలుకోవాలని, గతంలో మాదిరిగా సరదాగా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
అయితే సమంత ఆరోగ్యం గురించి యశోద చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన కల్పిక గణేష్ కీలక వ్యాఖ్యలు చేసింది. సమంత కి మంచి ఫ్రెండ్ అయినా కల్పిక గణేష్ సమంత మయోసైటిస్ వ్యాధిలో ఏ స్టేజ్‌లో ఉంది అన్న విషయాన్ని వివరించి అభిమాలనులని ఆందోళనకు గురి చేసింది. యశోద సినిమా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయగా, ఈ సక్సెస్ మీట్‌కి సమంత హాజరు కాలేదు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడిన కల్పిక గణేష్ సమంతలాగే తాను కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. కల్పిక మాట్లాడుతూ ‘‘మేమంతా సమంతని చాలా మిస్ అవుతున్నాం.
samantha disease in third stage
సమంత ఈ మీట్‌కి వస్తున్నారని వీరు నాకు అబద్ధం చెప్పారు. ఆమె వస్తున్నారని తెలిసి నేను పరుగెత్తుకుంటూ వచ్చా. నాకు ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ ఉన్నా కూడా.. వదిలేసి వచ్చా. సమంతకి ఉన్న హెల్త్ ఇష్యూ నాకు కూడా గత 13 ఏళ్ల నుంచి ఉండగా, ఇప్పుడు నేను ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నా.. ఆమె (సమంత)ది థర్డ్ స్టేజ్’’ అని చెప్పుకొచ్చింది కల్పిక. అయితే ఈ వ్యాధి గురించి పూర్తి సమాచారం ఎవరి దగ్గర కూడా లేదు. బహుశా సమంత సన్నిహితుల దగ్గర ఈ వ్యాధికి సంబంధించిన తెలిసి ఉండవచ్చు. ఇందులో రెండు మూడు రకాలైన ఇబ్బందులు ఉండడంతో సమంత ఎలాంటి ఇబ్బందితో బాధపడుతుందనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.