Samantha divorced because of work Amala
Samantha : సమంత విడాకుల విషయం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమెకు సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒకటి హల్‌చల్ చేస్తుంటాయి. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా యూత్‌లో మంచి క్రేజ్సంపాదించుకున్న సమంత లైఫ్‌ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వరుస సినిమాలు చేసి, అంతకుమించిన పాపులారిటీని సంపాదించుకున్నది. గత కొంత కాలంగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది.
అక్టోబర్2, 2021 తాము విడిపోతున్నట్లు ప్రకటించి నాగ చైతన్య, సమంత ప్రేక్షక లోకాన్ని షాక్‌కు గురి చేశారు. ఇక దీని తర్వాత ఎక్కవగా అందరూ సమంతను టార్గెట్చేస్తూనే పోస్టులు పెట్టడం, వారికి దీటుగా కౌంటర్ఇవ్వడం వంటివి చాలానే జరిగాయి. సమంత రూ. 250 కోట్ల భరణం తీసుకుందని వంటి రూమర్లు చాలా వచ్చాయి. వాటిపై కాఫీ విత్ కరణ్ టాక్ షోలో క్లారిటీ కూడా ఇచ్చింది సామ్. ఇక తాజాగా అమల వల్లనే సమంత విడాకులు ఇచ్చిందనే ప్రచారం జరుగుతుంది. సమంత పెళ్లైన కొద్ది రోజుల తర్వాత అమలపై అరిచేసిందట. ఈ విషయం నాగ్‌కి కూడా కోపం తెప్పించిందట.
Samantha divorced because of work Amala
కొన్నాళ్ల వరకు నాగ్, అమల, నాగ చైతన్య వీళ్లందరు సమంతని కాస్తం దూరం పెట్టారట. ఈ క్రమంలోనే సమంత విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్‌గా సమంత బ్లాక్ టీ షర్ట్ ధరించి, టీ షర్ట్ పైన ”యూ విల్ నెవర్ వాక్ ఎలోన్ (నువ్ ఎప్పుడు ఒంటరి ప్రయాణం చేయలేవు)” అని రాసి ఉంది. ఈ మ్యాటర్ నే క్యాప్షన్ లా రాసుకొచ్చి లవ్ సింబల్ ను పెట్టింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అందరూ ఈ పోస్ట్ నాగ చైతన్యను ఉద్దేశించే పెట్టింది అని కామెంట్ చేస్తున్నారు.
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.…
Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…
Gum Bleeding : కొంతమందికి పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతూ ఉంటుంది. కానీ,దీనిని అంతా సీరియస్‌గా తీసుకోరు. చిగుళ్ల…
Monsoon Season : వర్ణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను తింటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యం. అలాంటి వాతావరణం కలిగిన…
Pulichinta Leaf : ప్రకృతి లో లభించే కొన్ని మొక్కలు పనికిరావు అనుకుంటారు. అవి ఎందుకు ఉపయోగం లేవనుకుంటారు. ప్రకృతి…
Black Coffee : ప్రతిరోజు తాగే కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. టీ కన్నా కాఫీ ఆరోగ్యకరం.టీ…
This website uses cookies.