Samantha do not work there What happened to the star heroine
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి బ్యూటీ క్వీన్ అనిపించుకుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఫ్యామిలి మెన్ వెబ్ సిరీస్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక పుష్ఫా సినిమాలో స్పెషల్ సాంగ్ తో దేశ వ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వరుస హాట్ ఫొటో షూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. చైతూతో డైవర్స్ తర్వాత మరింత రెచ్చిపోయింది. పొట్టి పొట్టి బట్టల్లో అందాలను చూపిస్తూ మతిపోగొట్టింది. ఏకంగా హాలీవుడ్ లో నచించే చాన్స్ కొట్టేసింది. ఇక ఈ మధ్య సమంత వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ షో కరణ్ విత్ కాఫీలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వైరల్ అయింది. అలాగే నాగచైతన్య ఇష్టపడి కొనుకున్న ఇట్లోనే చివరకి సెటిల్ అయింది. అయితే టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంతకు ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఎదురైంది..రెచ్చిపోయి చేసిన అందాల ఆరబోత అంతా వేస్ట్ అయింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తాయని అనుకుంది.. కానీ తీరా చూస్తే సెకండ్ హీరోయిన్.. గెస్ట్ రోల్, ఐటెం సాంగ్ చేయమని ఆఫర్లు ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ కి బాలీవుడ్ లో ఇలా జరిగిందేంటని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బికినీల్లో గ్లామర్ షో చేసినా ఇలాంటి అవకాశాలేనా అంటున్నారు..
Samantha do not work there What happened to the star heroine
అసలు సమంత అందుకు పనికిరాదా.. అని అంటున్నారు. అయినా సరే సెకండ్ హీరోయిన్ గా చేస్తే పరువు ఉన్నది కాస్త పోతుంది. అయితే మరోపక్క నేషనల్ క్రష్ రష్మిక మాత్రం వరుసగా ఆఫర్లతో ఫుల్ బిజీ గా ఉంది.సామ్ ని మాత్రం ఫస్ట్ హీరోయిన్ గా పనికి రాదని.. గెస్ట్ రోల్ కి, ఐటెం సాంగ్ లకి, సెకండ్ హీరోయిన్లకి అయితే సరిపోతుందని బాలీవుడ్ దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది. మొత్తానికి సమంత బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీ చేయడానికి పనికి రాదని తెల్చేసినట్లుంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.