samantha another intresting comments
Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత…ప్రస్తుతం తన ప్రొఫెషనల్ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది ఈ భామ. ఇటీవల ఈ సుందరి స్పెషల్ సాంగ్ కూడా చేసింది. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో ‘ఊ అంటావా మావా..’ సాంగ్ సమంత చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే సమంత.. తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇటీవల కాలంలో సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా పోస్టుల రూపంలో తెలుపుతోంది. తన అమ్మ తనకు చెప్పిన విషయాలను సమంత ఇటీవల సోషల్ మీడియా పోస్టుల రూపంలో తెలిపింది నాగచైతన్య ఎక్స్ వైఫ్. తాజాగా తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను గురించి చెప్పింది.ప్రస్తుతం వరుస సినిమాలతో తాను ఫుల్ బిజీగా ఉన్నానని, కానీ, కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలు అనుభవించానని అంది. సాధారణ అమ్మాయి ఇండస్ట్రీకి వస్తే ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డానని వివరించింది.
samantha emotional post in social media
తాను అమ్మానాన్నల కోరిక మేరకు బాగా చదివి టాపర్ గా నిలిచానని, ఈ క్రమంలోనే తాను గ్లామర్ వరల్డ్ లోకి రావాలనుకున్నపుడు పేరెంట్స్ సపోర్ట్ చేశారని చెప్పింది. పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో తాను అక్కడకు హాజరయ్యే గెస్టులకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా పని చేశానని చెప్పుకొచ్చింది సమంత. డబ్బులు లేక ఒక్క పూట భోజనంతో రెండు నెలలు గడిపిన విషయం చెప్తూ ఎమోషనల్ అయింది. ఫంక్షన్స్ లో గెస్టులకు వెల్ కమ్ చెప్పినందుకుగాను రోజుకు రూ.500 ఇచ్చే వారని గుర్తు చేసుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇప్పుడీ పొజిషన్ కు వచ్చినట్లు సమంత తెలిపింది.
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.