Home » Entertainment » Samantha Enjoying With Her Friends Goa Photos Goes On Viral
Entertainment

Samantha : హద్దులు చెరిపేసిన సమంత.. గోవాలో బికినీతో సమంత రచ్చ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 27, 2021, 8:21 pm
Advertisement

Samantha : టాలీవుడ్ టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో ఒకరైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అక్కినేని నాగ చైతన్యతో వివాహం తరువాత ఏమాత్రం సినిమా అవకాశాలను వదులుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.అదే విధంగా కేవలం వెండితెరపై సినిమాలలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు పొందిన సమంత జీవితంలోకి విడాకులు పెనుతుఫాను లాగా వచ్చాయి.

Advertisement

విడాకుల ప్రకటన తర్వాత కూడా సమంత ఏమాత్రం కృంగిపోకుండా ధైర్యంతో నిలబడి ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే విడాకుల ప్రకటన తర్వాత ఎన్నో సినిమా కథలను వింటూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇలా ప్రస్తుతం సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా మరొక వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Samantha enjoying with her friends Goa photos goes on viral

Advertisement

Samantha : బికినీలో సమంత

ఇకపోతే విడాకుల ప్రకటన తర్వాత సమంత నిత్యం సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ తన ప్రతి ఒక్క కదలికను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులలో ఈ సంవత్సరం ముగిసిపోతూ కొత్త సంవత్సరం రావడంతో ఈ ముద్దుగుమ్మ ఏకంగా తన స్నేహితులతో కలిసి గోవా వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన స్నేహితురాలు శిల్పారెడ్డి , వాసుకిలతో కలిసి ఈమె గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏకంగా సమంత తన స్నేహితులతో కలిసి బికినీ ధరించి పూర్తిగా తన హద్దులు చెరిపి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి