samantha films in queue
Samantha : టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత ఇటీవల చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఈ అందాల ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాతో తెగ సందడి చేస్తుంటుంది. సామ్ ఏం చేసినా.. అది ఒక సెన్సేషన్ అయిపోయింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సమంత.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సామ్‌కు బాలీవుడ్ నుండి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ ఒక్క సిరీస్‌తోనే హిందీ ప్రేక్షకులందరినీ ఫిదా చేసేసింది. దీంతో బాలీవుడ్ స్టార్ దర్శక నిర్మాతలు సైతం సామ్‌తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో చేస్తున్న వెబ్ సిరీస్ చేస్తున్న సమంంత.. అక్షయ్ కుమార్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని అంటున్నారు. తెలుగులో మాత్రం సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉండగా.. యశోద షూటింగ్ దశలో ఉంది. అంతే కాకుండా తన చేతిలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. దీని షూటింగ్ అప్డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. సమంత-నయనతార కలిసి నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28న రాబోతోంది. మరో రెండు సోలో సినిమాలు కూడా రెడీగా వున్నాయి సామ్ కిట్టీలో. మైథలాజికల్ డ్రామా శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసుకుని… పోస్ట్‌ప్రొడక్షన్ స్టేజ్‌లో వుంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు.
samantha films in queue
ఈ ఏడాదే సమంత నటించిన మూడు సినిమాలూ థియేటర్లో రిలీజై సామ్ ఫ్యాన్స్‌ని ఫిదా చెయ్యబోతున్నాయి. సింగిల్ క్యాలెండర్‌లో హ్యాట్రిక్ అప్పియరెన్స్ ఇవ్వబోయే రేరెస్ట్ క్రెడిట్ సమంతకే దక్కబోతోంది మరి. అటు.. హాలీవుడ్ ఫిలిమ్ ‘ది ఎరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’లో బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ పోస్టుల్నీ, కమర్షియల్ ఎండోర్స్‌మెంట్స్‌నీ ఒక చేత్తో లాగిస్తూనే.. మరో చేత్తో సిల్వర్ స్క్రీన్ మీద అన్ని షేడ్స్‌నీ చుట్టబెడుతూ.. రెండు చేతులా సంపాదించడమే కాదు.. సౌత్ టు నార్త్ అయ్యామ్ ఆల్‌రౌండర్ అంటున్నారు యాపిల్ బ్యూటీ. ఏదేమైన నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత దూకుడు మాములుగా లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.