
samantha tattos hot topic now
Samantha : సమంత.. ఈ పేరు నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. సినిమాలతోను, సోషల్ మీడియాలతోను సమంత తెగ హల్ చల్ చేస్తుంది. ఎవరెన్నివిమర్శలు చేసిన కూడా సమంత తనదైన శైలిలో దూసుకుపోతుంది. రీసెంట్‌గా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఈవెంట్‌కి వేసుకెళ్లిన సమంత చాలా లుక్‌లో కనిపించింది. ఆమె డ్రెస్‌పై తెగ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వరల్డ్ స్టార్స్ వేసుకున్నట్లుగా డీప్ నెక్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ బ్లాక్ ఫ్లోర్‌లెన్త్ గౌన్ వేసుకెళ్లింది. అయితే సమంత ఈ డ్రెస్‌లో అందర్ని ఆకర్షించాలని ప్రయత్నించింది కాని అందరూ ఆమె వేసుకున్న డ్రెస్‌తో అన్‌కంఫర్ట్‌నెస్‌గా ఫీలవడం చూసి తెగ ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియా ఫాలోవర్సే కాదు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సమంత వేసుకున్న డ్రెస్ ఏమి బాగోలేదంటూ వెటకారం ఆడుతున్నారు. నేహాశర్మ ఇదేం డ్రెస్ అని కామెంట్ చేస్తే మరొకరు బట్టలు పైన వేసుకోవాలి కాని చీపురులా నేల ఊడవటానికి కాదంటూ సెటైర్లు వేశారు. త్వరగా అవార్డ్ ఫంక్షన్‌కి రావాలన్న తొందరలో బెడ్రూంలోని దుప్పటి కూడా లాక్కొచ్చావా అంటూ సోనాల్‌శర్మ టీజ్ చేస్తున్నారు. విపరీతమైన ట్రోల్స్ చేస్తుండడంతో సమంత తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది.’ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు, సామాజిక స్థితి, వారి రూపురేఖలు, కలర్.
samantha fire on trollers
. ఇలా ఎన్నోరకాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివక్షను చూపుతుంటారు. మహిళలు వేసుకునే బట్టల ఆధారంగా చాలా ఈజీగా వారిని జడ్జ్ చేస్తుంటారు. మనం 2022వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా? వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? ఎలా కనిపిస్తున్నారనేదాన్ని బట్టే స్త్రీలను అంచనా వేయడం మానేసి మనపై మనం దృష్టి సారించగలమా? మీ అభిప్రాయాలను రుద్దడం వల్ల ఎవరికీ మేలు జరగదు’ అంటూ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది సమంత.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.