
huge set for samantha movie
Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ కపుల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, డైవోర్స్ తర్వాత ఇరువురూ తమ ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. సమంత అయితే వరుసగా తన నెక్స్ట్ సినిమాల గురించి అనౌన్స్ మెంట్స్ ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తొలి సారి స్పెషల్ సాంగ్ కూడా చేసింది సమంత. ఈ సంగతులు అలా ఉంచితే.. సమంత డైవోర్స్ తర్వాత సోషల్ మీడియాలో గతంలో కంటే చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు చర్చనీయాంశమవుతున్నది.
సమంత, నాగచైతన్య ఇద్దరూ తమ ప్రొఫెషనల్ కెరీర్‌లో భాగంగా సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తోంది. మొత్తంగా డైవోర్స్ బాధ నుంచి బయటపడి సమంత తన లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోందని ఆమె సోషల్ మీడియా ప్రజెన్స్‌ను బట్టి అర్థమవుతున్నది. ఇటీవల ఆమె ‘క్రిస్మస్’ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోలతో పాటు ఆమె ఇన్ స్టా స్టోరిలో షేర్ చేసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు ఫొటోను చూసి నెటిజన్లు రకరకాల గెస్సెస్ చేస్తున్నారు.
Samantha Full happy in love again post in viral
ఇన్ స్టా స్టోరిలో సమంత వేసుకున్న డ్రెస్.., ఆమె లవ్ తన చేతులతో లవ్ సింబల్ చూపడాన్ని బట్టి.. మళ్లీ సమంత ప్రేమలో పడిందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ ట్రీ ఎదుట లాంగ్ లెంగ్త్ బ్లాక్ కలర్ డ్రెస్సులో క్యూట్ స్మైల్ ఇస్తూ సమంత కెమెరాకు ఇచ్చిన స్టిల్ ఫొటో బాగా హైలైట్ అవుతోంది. సదరు ఫొటో చూసి మొత్తానికి సమంత చాలా హ్యాపీగా ఉందని, త్వరలో సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్తుందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.