Samantha
Samantha సమంత మొన్నటి వరకు తీర్థయాత్రల్లో మునిగిపోయింది. ఛార్ ధామ్ యాత్రలోని విశేషాలను పంచుకుంటూ వచ్చింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్,బద్రీనాథ్ అంటూ అక్కడి అద్భుతాలను అందరికీ చెప్పేసింది. ఇక ఇప్పుడు ఇంటికి వచ్చేసింది. నిన్న ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసింది. అయితే తాజాగా సమంత గుండె ముక్కలైందట. ఆ వార్త మామూలుగా అయితే సమంతకే కాకుండా సినీ అభిమానులందరికీ విషాదమే.
Samantha
హాలీవుడ్ ఫేమస్ నటుడు జేమ్స్ మైఖేల్ టైలర్ నేడు మృతి చెందారు. ప్రోస్టేట్ క్యానర్స్‌తో గత కొన్నేళ్లు బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ప్రోస్టేట్ నుంచి బోన్స్ వరకు వ్యాప్తించింది. అలా చివరకు మైఖేల్ టేలర్ మరణించారు. అయితే ఈయన మరణ వార్త తెలుసుకున్న ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ రీయూనియన్‌లో ఈయన అద్బుతమైన పాత్రను పోషించి ఫేమస్ అయ్యాడు.
ఈయన మరణ వార్తను తట్టుకోలేకపోయిది సమంత. నో అంటూ గుండె బద్దలైనట్టు, ముక్కలైన ఎమోజీన షేర్ చేసింది. సమంతకు ఆయన అంటే చాలా అభిమానం అని తెలుస్తోంది. మొత్తానికి సమంతకు క్రికెట్ ఫ్యాన్. నిన్న ఇండియా ఓడిపోయింది. మరో వైపు తన అభిమాన నటుడు మరణించారు. ఇలా సమంతకు దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు అయింది. సమంత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రెడీ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రెండు చిత్రాలను చేస్తోంది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.