Home » Entertainment » Samantha Given By Jhalak On Naga Chaitanya
Entertainment

Samantha : ఫాఫం నాగ చైతన్య.. సమంత ఇచ్చిన ఝలక్ కి ఈ క్యారెక్టర్ చేయడానికి కూడా ఒప్పుకున్నాడా..!?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 14, 2022 6:29 pm
Advertisement

Samantha : టాలీవుడ్, Tollywood, హీరో నాగచైతన్య, Naga Chaitanya, బంగారాజు సినిమా, Bangarraju movie, తర్వాత వరుసగా సినిమాలన్నీ ఫ్లాక్ అవుతూ వస్తున్నాయి. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో దిల్ రాజ్,Dil Raj, నిర్మించిన థ్యాంక్యూ మరియు బాలీవుడ్, BollyWood, మిస్టర్ పర్ఫెక్షన్ అయినా అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చెడ్డా దారుణంగా విఫలమయ్యాయి. ఇక ఈ రెండు సినిమాలు తర్వాత నాగచైతన్య, Naga Chaitanya, ఇప్పుడు తమిళ దర్శకుడు విక్రం ప్రభు తేరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కస్టడీ సినిమాలో నటిస్తున్నాడు. ఒకేసారి తెలుగు మరియు తమిళ్ భాషలో నిర్మిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృషి చెట్టి నటించబోతుంది.

Advertisement

ఇక ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశ లో ఉందని సమాచారం. ఇదిలా ఉండగా ఇదే సంవత్సరం నాగచైతన్య డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్ ను చేస్తున్నాడు. “దూత” అనే పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటీపీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను భారీ స్థాయిలో అందించబోతుంది. ఇక ఈ సిరీస్ లో చైతన్యతో పాటు తమిళ్ మలయాళం హిందీ నటులు కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. మలయాళం నటి అయిన పార్వతి తిరువోత్తు , తమిళ్ నటి ప్రియా భవాని శంకర్ హిందీ నటి ప్రాచీ దేశాయ్ తో పాటు, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, Directed Tarun Bhaskar, కూడా ఈ సిరీస్ లో కనిపించబోతున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో నాగచైతన్య, Naga Chaitanya క్యారెక్టర్..!

Samantha given by Jhalak on Naga Chaitanya

Advertisement

ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.  అయితే ఈ సిరీస్ లో నాగచైతన్య జర్నలిస్ట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సిరీస్ ను స్టార్ టైం మెంట్స్ బ్యానర్ పై నిర్మాత శరత్ మురార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో పాపులర్ టెక్నీషియన్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలాండ్ కు చెందిన మిఖోలజ్ ఈ సిరీస్ కు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా న్యూయార్క్ కు చెందిన ఇషాన్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. అలాగే తెలుగులో ఎన్నో క్రేజీ సినిమాలకు వర్క్ చేసి జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న నవీన్ నూలి ఈ సిరీస్ కు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారట. మరి ఇంతటి అత్యుత్తమమైన టెక్నికల్ టీమ్ తో రూపొందుతున్న `దూత` చైతన్య కు డిజిటల్ వరల్డ్ లో బిగ్ హిట్ ని అందిస్తుందేమో వేచి చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి