
samantha glamorous photos in viral
Samantha : సమంత రుతుప్రభు.. ప్రస్తుతం తెలుగు, తమిళం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అయినప్పటికీ.. తన గ్లామర్ షో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా ఏళ్ల నుంచి పెళ్లి అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది. చైతూతో విడాకుల తర్వాత కూడా సమంత అలాగే అదే స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది.తన సినిమాల జోరు ఏమాత్రం తగ్గలేదు.
ఇటీవల పుష్ప సినిమాలో వచ్చిన ఊ అంటావా పాటే దానికి నిదర్శనం. రోజురోజుకూ సమంతకు డిమాండ్ పెరిగిపోతుండటంతో తన రేంజ్ ఇంకా ఎక్కడికో వెళ్లిపోతోంది.తాజాగా సమంత గ్లామర్ షోకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెరూన్ కలర్ జాకెట్ టైప్ డ్రెస్ వేసుకొని క్లీవేజ్ షోతో దర్శనమిచ్చింది సమంత. సామ్.. ఆ లుక్ లో కనిపించడంతో నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.
samantha glamorous photos in viral
ఇప్పటికే పలు మార్లు సమంత డోస్ పెంచి యాడ్స్ లో, ఫోటోషూట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా అంతకు మించిన గ్లామర్ తో.. కనిపించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. వావ్ సామ్.. నువ్వు ఏమాత్రం తగ్గొద్దు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తన గ్లామర్ షో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.