Home » Entertainment » Samantha Glamorous Treat In Peaks
Entertainment

Samantha : రెచ్చిపోయిన స‌మంత‌.. గ్లామ‌ర్ ట్రీట్‌తో మంట పెట్టిందిగా…!

Authored By
Sam C
The Telugu News | Published on: May 9, 2022, 10:00 am
Advertisement

Samantha : ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలో అనేక మందితో ఆమెకు ఎఫైర్లు అంటగట్టారు కానీ ఆమె మాత్రం చివరికి నాగచైతన్యతో ప్రేమలో పడి ఆయనని వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త గ్లామర్ షోకు దూరమైన స‌మంత విడాకుల త‌ర్వాత తెగ రెచ్చిపోతుంది. బ‌ట్ట‌ల సైజు త‌గ్గిస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. తాజాగా స‌మంత రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు చూపిస్తూ రెచ్చ‌గొట్టింది. అమ్మ‌డి అందాల‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

Advertisement

గ‌త కొద్ది రోజులుగా స‌మంత అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా లో దూసుకుపోతోంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో హీట్ పుట్టించే పోస్ట్ లతో నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది. కుర్రాళ్లకు అందాల విందు చేస్తోంది. మతిపొగొట్టే భంగిమలతో పిచ్చెక్కిస్తుంది. యవ్వనాల బాణాలను ఎక్కుపెట్టి సూటిగా వదిలినట్టు.. చురుక్కుమనే అందాలతో మన్మధ బాణాలు వదలుతుంది బ్యూటీ. స‌మంత తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అమ్మ‌డి అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

samantha glamorous treat in peaks

Advertisement

Samantha : అబ్బా.. ఏమందం..!

సుమారు నాలుగేళ్ల పాటు అన్యోన్య దాంపత్యం కొనసాగించిన వీరు సరిగ్గా నాలుగో వార్షికోత్సవం వస్తుంది అనంగా తాము కలిసి బతకలేమని స్నేహితులుగా విడిపోయి బతుకుతాము అని అధికారికంగా ప్రకటించారు. అయితే సమంత విషయం నచ్చకే నాగచైతన్య విడాకులిచ్చాడని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికీ ఇద్ద‌రికి సంబంధించి ప‌లు వార్త‌లు ప్ర‌చారాలు జ‌రుగుతున్నా కూడా అస‌లు ఎందుకు విడిపోయారు అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఏజ్ పెరుగుతున్నా కొద్ది సమంత బ్యూటీ కూడా పెరుగుతూనే ఉంది. తన ఏజ్ హీరోయిన్లు చిన్నగా తెరమరుగు అవుతున్నా.. సమంత మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకుపోతోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి