
Samantha Heavy Workouts Equal To men
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో సమంత ఒకరు అనే సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి చేరుకుంది.ఇక నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా కూడా మారింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కారణమేమో తెలియదు కాని ఇద్దరు విడిపోవడం చాలా బాధించింది. పాన్ ఇండియా రేంజ్‌లో బజ్ చేసే సామ్.. కొంత కాలంగా సైలెంట్ అయింది. ఎందుకో సైలెంట్ అయ్యారని తన ఫ్యాన్స్ ఫీలింగ్ .. బయటెక్కడ కనిపించడం లేదేంటి? అనే దానిపైనే అంతా చర్చలు నడుస్తున్నాయి.
సామ్ ఓ స్కిన్ డిసీజ్ తో బాధపడుతున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. కాస్మోటిక్ పౌడర్స్ అండ్ క్రీమ్స్ కారణంగా.. సమంత చర్మ వ్యాధి బారిన పడ్డారట. అది రోజు రోజుకు మరింతగా ఎక్కువవడంతో.. తాజాగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ తప్పుడు వార్తలపై ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని చెప్పాడు. సమంత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపాడు. అయితే సమంత అమెరికాకు ఎందుకు వెళుతుందనే విషయంపై ఆయన స్పందించలేదు.
Samantha Heavy Workouts Equal To men
అయితే సమంత ఈ వయస్సులో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇందుకు కారణం నిత్యం జిమ్‌లో వర్కవుట్స్ చేయడం. ప్రతిరోజు కొంత సమయాన్ని జిమ్ కి కేటాయిస్తూ ఉంటుంది. భారీ బరువులు మోస్తూ చెమటు కక్కూత సమంత చేసే వర్కవుట్స్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇక ఫుడ్ విషయంలోను సమంత చాలా కేరింగ్‌గా ఉంటుంది. పచ్చదనం నిండిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంది. ప్రతిరోజు గుడ్డు, బట్టర్ వంటివి పరిమితంగా తీసుకుంటుంది.అంతేకాదు తన ఫుడ్ విషయంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటుంది. ఏదేమైన సమంత ఈ వయస్సులోను ఇంత స్ట్రాంగ్‌గా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.