
Samantha : ఆ హీరోతో సమంత లిప్ లాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇటీవల అందాల గేట్లు ఎత్తేసింది. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసి హాట్ టాపిక్‌గా మారిన సమంత ఇప్పుడు ఏకంగా లిప్ లాక్‌కి కూడా ఓకే చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రైమ్‌లోకి రాగా, నేటి నుంచే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇక సమంత, వరుణ్ ధావన్ కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్‌లకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నట్టుగా కనిపిస్తోంది. మరోసారి రాజ్ అండ్ డీకే తమ రైటింగ్ టాలెంట్ చూపించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఇందులో ఫర్జీని కూడా లింక్ చేసిన్టటుగా, అది అద్భుతంగా కుదిరిందని నెటిజన్లు అంటున్నారు. సిటాడెల్ హనీ బన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.
ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు, ఈ సమంత ‘సిటాడెల్ హనీ బన్నీ’కి ఓ కనెక్షన్ ఉంది. అది పక్కన పెడితే… స్పై థ్రిల్లర్ సిరీస్ అంటే కాస్త మసాలా ఉండడం కామన్. అప్పట్లో ప్రియాంక చోప్రా సీన్లు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ స్థాయిలో సమంత రొమాంటిక్ సీన్స్ ఏవి చేయలేదు. కానీ రెండు అంటే రెండు లిప్ లాక్స్ చేశారు.గతంలోనూ సామ్ కొన్ని లిప్ లాక్ సీన్లలో కనిపించినా.. సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో మాత్రం వరుణ్ ధావన్ తో ఓ అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. ఈ సుదీర్ఘ హాట్ కిస్ సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం (నవంబర్ 7) ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచీ ఈ లిప్ లాక్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Samantha : ఆ హీరోతో సమంత లిప్ లాక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సిటాడెల్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. రాజ్ అండ్ డీకే అద్భుతమైన డైరెక్షన్ తోపాటు సమంత, వరుణ్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సిరీస్ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు రాగా.. ఉదయం నుంచే ఎక్స్ వేదికగా ఆడియెన్స్ తమ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా సిరీస్ లోని యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లిష్ లో వచ్చిన సిటడెల్ లో నాదియా సింగ్ పాత్రలో కనిపించిన ప్రియాంకా చోప్రా తల్లిదండ్రుల పాత్రలో ఈ సిటడెల్ హనీ బన్నీలో సమంత, వరుణ్ కనిపించారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.