Samantha : టాలీవుడ్ క్వీన్ సమంత ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. సినిమాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, అమ్మడు తీసుకునే నిర్ణయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది..ఎక్స్పోజింగ్ పాత్రలైనా నో చెప్పకుండా సై అనడం.. మనం చూస్తూనే ఉన్నాం. కెరీర్ లోనే ఎప్పుడు లేనంతగా..పుష్ప సినిమాలో ఎక్స్ పోజింగ్ తో ఆడి పాడిన సమంత.. ఆ మధ్య గోవా లో టూ పీస్ బికినీతో యోగా చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టాప్ ట్రెండింగ్ లో ట్రెండ్ అయ్యింది. బోల్డ్ డ్రెస్లతో ఎద భాగం కనిపించేలా డ్రెస్ లు, తోడ భాగం కనిపించే నిక్కర్ లు వేసుకుని తిరుగుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
ఇటీవల పుష్ప కోసం స్పెషల్ సాంగ్ చేసిన సమంత ఇప్పుడు యంగ్ హీరో తో లిప్ లాక్ కు సిద్ధపడ్డి..మరో సెన్సేషన్ గా నిలిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..సమంత హీరోయిన్ గా, రౌడి హీరో విజయ్ దేవర కొండా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓ సెన్సిబుల్, ఎమోషనల్ లవ్‌స్టోరీని సిద్ధం చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ ప్రకారం సమంత కి ముందే పెళ్ళై ఉంటుందట. కానీ భర్త వేరే అమ్మాయి మోజులో సమంత ని దూరం పెట్టడం ఆ టైంలో నే విజయ్ కి కనెక్ట్ అవ్వడం..ఆ టైంకే సమంత ప్రెగ్నెంట్ అవ్వడం.. కానీ, ఆ కడుపు విజయ్ కారణంగానే వచ్చిందంటూ..
సమంత భర్త ఆమె నుండి డివర్స్ అడగటం..వంటి ట్వీస్ట్లతో సినిమా స్టోరీని ముందుకు సాగుతుందని సమాచారం.కథలో భాగంగా విజయ్ – సామ్ మధ్య అలాంటిదే ప్లాన్ చేసారని అంటున్నారు. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ లిప్ లాక్స్ కి ప్రాచుర్యం పొందాడు. రష్మిక మందన్నా,రాశీ ఖన్నా, షాలినీ పాండే వంటి వారితో ముద్దులను పండించారు వీడీ. అయితే ఇప్పుడు తన కంటే సీనియర్ నటి అయిన సమంత తో చుంబన దృశ్యానికి ఓకే అంటాడా లేదా? డైరెక్టర్ పెట్టిన ప్రపోజల్ ను సమంత టేకప్ చేస్తుందా లేదా? అని అందరూ డిస్కస్ చేస్తున్నారు.ఇటీవల సమంత డెసిషన్స్ చూసి ఖుషీ’ చిత్రంలో వీడీ తో కలిసి లిప్ లాక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
This website uses cookies.