Samantha latest photos in viral
Samantha : ఇటీవలి కాలంలో సమంత తెగ సెన్సేషన్ అవుతుంది. నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. రంగస్థలం సినిమా తర్వాత ఆమె స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి.అంతే కాకుండా మధ్యలో వచ్చిన ఓ బేబీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమెకు సినిమాలు చాలానే వస్తున్నాయి.
ప్రస్తుతం సమంత ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది.మరోవైపు సోషల్ మీడియాలోను తెగ యాక్టివ్‌గా ఉండే సమంత తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా సమంత తాజా కేరళలోని అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వెళ్లి అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ఇక వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఎగిసిపడుతున్న ఆ జలపాతాలను జీవితంతో పోల్చుతూ సమంత పెట్టిన కొటేషన్ ఆలోచింపజేస్తోంది. సమంత పెట్టిన ఫొటోలు తెగ వైరల్ కాగా, ఇప్పుడు ఆమె షేర్ చేసిన మరో ఫొటో అదరగొడుతుంది.
Samantha latest photos in viral
చీర కట్టులో కనిపించి కనిపించని అందాలు ఆరబోస్తూ మైమరచిపోయేలా చేస్తుంది సమంత. ఈ అమ్మడిని చూసి గ్రీకు శిల్పంలా ఉన్నావని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సమంత గ్లామర్ పీక్స్‌లో ఉందని కొందరు అంటున్నారు. ఏదేమైన సమంత ఇటీవలి కాలంలో క్రియేట్ చేస్తున్న మ్యాజిక్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. ప్రస్తుతం ఆమె స్టన్నింగ్ పిక్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత..గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేయగా, ఇప్పుడు ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది.విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే సినిమాలో, ఓ ఇంటర్నేషనల్ వెబ్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
This website uses cookies.