Home » Entertainment » Samantha Latest Photos Viral In Social Media
Entertainment

Samantha : సమంతను అలా చూసి తట్టుకోలేరు.. అందాల ఆరోబోతలో తగ్గేదేలే..!

Authored By
mallesh
The Telugu News | Published on: December 9, 2021, 9:20 pm
Advertisement

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత.. తన ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది ఈ భామ. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పిన ఈ సుందరి..క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్స్‌పైన సమంత ఫుల్ ఫోకస్ పెట్టింది.సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే.

Advertisement

ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా పలు విషయాలపైన తన అభిప్రాయాలను పంచుకుంటుంటుంది. తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ, తన సినిమా అప్‌డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ అందాల ఆరబోస్తూ తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నాయి ఫొటోలు. ఇక ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

samantha latest photos viral in social media

Advertisement

Samantha : ఎద అందాలు చూపి కుర్రకారును రెచ్చగొడుతున్న సమంత..

సమంత విడాకుల తర్వాత గ్లామర్ ఆరబోతలో రెచ్చిపోతుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వైట్ కలర్ శారీలో బ్రా మాదిరిగా ఉండే స్లీవ్ లెస్ జాకెట్ ధరించి ఎద అందాలు చూపుతూ హోయలు పోతుంది. సదరు ఫొటోల్లో అలా కొంటె చూపులతోనే మత్తెక్కిస్తోంది నాగచైతన్య ఎక్స్ వైఫ్. అలా నడుముపై చేయి వాల్చి, అటు వైపునకు చూస్తూ రకరకాల స్టిల్స్ ఇచ్చింది సమంత. ఈ ఫొటోలు చూసి కుర్రకారు మతిపోగొట్టుకున్నారు. సమంత ఇటీవల ‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ షూట్ కంప్లీట్ చేసింది. త్వరలో ఆ సాంగ్ విడుదల కానుంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి