Samantha : అస‌లు స‌మంత‌కి ఏమైంది.. విడాకులు త‌ర్వాత ఈ రేంజ్‌లో ఆర‌బోయ‌డం ఏంటి..?

Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన స‌మంత ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందానికి అందం, న‌ట‌న తోడు కావ‌డంఈ భామ క్రేజ్ మాములుగా లేదు. అయితే నాగ చైత‌న్య‌తో కొన్నాళ్ల‌పాటు ప్రేమ‌లో ఉన్న స‌మంత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. కేవలం నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత తమ రిలేషన్ కి బ్రేకప్ చెబుతూ విడాకులు తీసుకుంది. ఈ విడాకులకు గల కారణాలను సమంత గానీ, నాగ చైతన్య గానీ వెల్లడించలేదు. డివోర్స్ తర్వాత నాగ చైతన్యకు, అక్కినేని కుటుంబానికి దూరంగా ఉంటున్న సమంత.. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజున సోషల్ మీడియా ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పింది.

Samantha : ఏంటి.. ఈ అందాల అరాచ‌కం

నాగ చైత‌న్య‌కి దూరంగా ఉన్న స‌మంత అక్కినేని హీరోల‌కి మాత్రం చాల ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. 15 యేళ్ల కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో మెప్పించింది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన ‘శాకుంతలం’ వంటి పౌరాణిక సినిమా కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటుతోంది. ఇక సోష‌ల్ మీడియాలోను స‌త్తా చాటుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాల‌తో క‌వ్విస్తుంది. లోలోప‌ల అందాల‌న్ని క‌నిపించేలా ఈ భామ చేసిన అందాల అరాచ‌కం మాములుగా లేదు. బ్లాక్ డ్రెస్‌లో స‌మంత సృష్టించిన అరాచ‌కం మాములుగా లేదు. స‌మంత పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Samantha : అస‌లు స‌మంత‌కి ఏమైంది.. విడాకులు త‌ర్వాత ఈ రేంజ్‌లో ఆర‌బోయ‌డం ఏంటి..?

స‌మంత సిట‌డెల్ అనే వెబ్ సిరీస్‌తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే రీసెంట్‌గా స‌మంత నెటిజ‌న్ల‌తో ముచ్చ‌టించ‌గా.. ఓ నెటిజ‌న్ స‌మంత‌ను ట్యాగ్ చేస్తూ.. స‌మంత గారు మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు..? అని అడిగాడు. అయితే ఈ ప్ర‌శ్న‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది స‌మంత. సారీ ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయడం మీకు మంచిది కాదు. మీకు ఇంకా బలమైనవి కావలి. మీ ఆలోచ‌న‌ల్లో మార్పు రావాలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ సామ్ కామెంట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

19 minutes ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

3 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

7 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

10 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

12 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago