Home » Entertainment » Samantha Latest Quote Goes Viral
Entertainment

Samantha : గతంలో అలాంటి వ్యక్తిని ఎన్నడూ చూడలేదు సమంత

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 4, 2022, 3:00 pm
Advertisement

Samantha : సమంత పెట్టే కొటేషన్లు, చెప్పే సూక్తులు ఓ పట్టానా ఎవ్వరికీ అర్థం కావు. ఎవరిని ఉద్దేశించి అలాంటి కొటేషన్లు షేర్ చేస్తుందో చెప్పడం కష్టం. విడాకుల సమయంలో సమంత వరుసగా పెట్టిన కొటేషన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే సమంత మాత్రం ఇప్పటికీ ఏదో ఒక సూక్తి మాటలు చెబుతూనే ఉంది. మొత్తానికి సమంతకు ఈ కొత్త ఏడాది బాగానే కలిసి వచ్చేలా ఉంది.

Advertisement

అయితే గోవాలో సమంత చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. తన స్నేహితురాలు, సామ్రాట్ రెడ్డి అక్క శిల్పా రెడ్డితో కలిసి సమంత గోవాలో తెగ చక్కర్లుకొట్టేసింది. సమంత ఒక్కసారిగా బికినీలో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అలా సముద్రంలో స్నేహితులతో కలిసి జలకాలు ఆడుతున్న సమంత ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ కాసాగాయి.

Samantha Latest Quote Goes Viral

Advertisement

Samantha : ఎవ్వరినీ కలవలేదన్న సమంత..

తాజాగా సమంత షేర్ చేసిన కొటేషన్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. అయితే ఆ కొటేషన్ ఎవరిని ఉద్దేశించి వేసిందనేది మాత్రం తెలియడం లేదు. గతంలో ఓ స్ట్రాంగ్ పర్సన్‌ని నేను ఎప్పుడూ కలవనేలేదు అని సమంత చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్‌లో చూస్తుంటే సమంత ఫ్లైట్‌లో ఎక్కడికో ప్రయాణిస్తోన్నట్టు కనిపిస్తోంది. సమంత చేతిలో ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు చేతిలో ఉన్న సంగతి తెలిసిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి