Home » Entertainment » Samantha Latest Video On New Dress With Top Less Viral
Entertainment

Samantha : టాప్ లెస్ డ్రెస్ వేసుకొని రచ్చ.. మరీ ఓవర్ గా చూపించేస్తున్న సమంత.. వీడియో వైరల్

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 11, 2022, 10:00 am
Advertisement

Samantha : సమంత రుతుప్రభు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా తను ఇప్పుడు స్టార్ హీరోయిన్. మీకో విషయం తెలుసా.. తెలుగు, తమిళం ఇండస్ట్రీలలో నయనతార తర్వాత అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ సమంతనే.తనకు పెళ్లయి.. తర్వాత విడాకులు అయినా కూడా తన క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇన్ ఫాక్ట్ ఇంకా పెరిగిందనే చెప్పుకోవాలి.

Advertisement

సమంతకు టాలీవుడ్, కోలీవుడ్ లో ఇప్పుడు ఫుల్లు డిమాండ్ ఉంది. తనకు ఉన్న డిమాండ్ కు తగ్గట్టుగానే సమంత కూడా తెగ సినిమాలు చేసేస్తోంది.పుష్ప సినిమాలో ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకే సమంత.. ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకుందంటే.. తనకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.తాజాగా సామ్.. ఓ ఈవెంట్ కు హాజరు అయింది. అక్కడ టాప్ లెస్ డ్రెస్ వేసుకొని రచ్చ చేసింది. సరికొత్తగా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకొని సామ్..

samantha latest video on new dress with top less viral

Advertisement

Samantha : సరికొత్త ఔట్ ఫిట్ లో అదరగొట్టేసిన సామ్

ఆ ఈవెంట్ కు హాజరయింది. అక్కడ ఆ డ్రెస్ తో ఫోటోలకు, వీడియోలకు ఫోజిచ్చింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇలా.. గ్లామర్ గా కనిపించడం.. టాప్ లెస్ డ్రెస్సులు వేసుకోవడం.. క్లీవేజ్ షో.. సమంతకు కొత్తేమీ కాదు. ఇదివరకు చాలాసార్లు ఇలాంటి ఫోటోషూట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది సమంత. తాజాగా టాప్ లెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. నెటిజన్లు ఆ డ్రెస్ ను చూసి పెదవి విరుస్తున్నారు కూడా.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి