
Samantha Quotes About Goodness And Beauty
Samantha: సమంత టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరు అనే విషయం తెలిసిందే.. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత పూర్తిగా పాత జ్ఞాపకాలు చెరుపుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఒకవైపు సినిమాలు, విహార యాత్రలు చేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే నెటిజన్స్ తో చాటింగ్ చేసే సమయంలో సమంత చాలా ఓపికగా సమాధానాలు ఇస్తుంటుంది. నువ్వు పునరుత్పత్తి చేశావా? నేను నిన్ను పునరుత్పత్తి చేయాలనుకుంటున్నా` అని సమంతని ప్రశ్నించాడో నెటిజన్. దీనికి సమంత స్పందిస్తూ, ముందు `రిప్రొడ్యూస్` అనే పదానికి గూగుల్‌లో అర్థం తెలుసుకో` అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
దీంతో ఏం రియాక్ట్ అవ్వాలో తెలియని సైలెంట్ అయిపోయారు.ఒక నెటిజన్ భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందా అని సామ్‌ను ప్రశ్నించగా ‘నేను చాలా ఆలస్యంగా నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడూ ఏది చెప్పకూడదు అని’, ‘అంతిమ లక్ష్యం ఏంటని అడిగిన’ ప్రశ్నకు ‘గుర్తుంచుకోవడం’ అంటూ సమాధానాలు ఇచ్చింది. ‘మీరు నెంబర్ గేమ్ #1 హీరోయిన్’ అని నమ్ముతున్నారా అనే ప్రశ్నకు ‘కాదు. నెంబర్ వన్ కంటే స్థిరంగా ఉండాలి’ అని రిప్లై ఇచ్చింది సామ్.ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సమంత అందరి మతులు పోగొట్టింది. ఈ అమ్మడి కోరిక మాములుగా లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.
Samantha Life Time Goal
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణాటీమ్ వర్క్స్ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. రీసెంట్ గా సమంత ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇందులో సామ్ ఇందులో దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.