does samantha have publicity craze alwasy for her movies
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి వచ్చి ఆమెని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఓ పక్క డైవర్స్ తర్వాత మళ్లీ కెరియర్ లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమంతకి లక్కీగా క్రేజీ ఆఫర్లు వచ్చాయి. గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తూనే మరో పక్క యువ దర్శకులు హై హరీష్ లతో యశోద సినిమ చేసింది. ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సినిమా కథ అనుకున్నప్పుడు ఓ మాములు హీరోయిన్ తో మూవీ చేయాలని అనుకున్నారట అప్పుడు బడ్జెట్ కేవలం రెండున్నర నుంచి 3 కోట్లే ఫిక్స్ చేశారట.
కానీ సమంత ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యాక బజెట్ అనూహ్యంగా పెంచేశారు. సమంత వల్ల బడ్జెట్ పెరగడం కాదు కానీ సమంత మార్కెట్ ని క్యాష్ చేసేందుకు సినిమా క్వాలిటీలో రాజీపడకుండా చేశారట. దాని వల్ల 3 కోట్లతో అవుతుంది అనుకున్న యశోద 40 కోట్ల భారీ ప్రాజెక్ట్ అయ్యిందట. అయితే అంత ఖర్చు పెట్టినా సరే నిర్మాత సినిమాకు అది అవసరం కాబట్టే పెట్టాం అంటున్నారు. ఇంత బడ్జెట్ పెట్టిన ఈ సినిమా ప్రమోషన్స్ కి సమంత అందుబాటులో ఉండట్లేదు. బెడ్ మీద ఉన్న సమంత ట్రీట్ మెంట్ కే అటు ఇటుగా సహకరిస్తునట.
samantha life yashoda movie mayositis
అందుకే ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ప్రమోషన్స్ కి సమంతని దూరంగా ఉంచుతున్నారు. అయితే సమంత కి ఇది ఖచ్చితంగా భారీ దెబ్బ అని చెప్పొచ్చు. సినిమా గురించి అందులో తన పాత్ర గురించి సమంత ఇంటర్వ్యూలో చెబితేనే సినిమాపైన ఓ బజ్ ఏర్పడుతుంది. కానీ సమంత ఇప్పుడు అలా చేయలేని పరిస్థితి కాబట్టి యశోద రిజల్ట్ సమంత కెరియర్ మీద భారీ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. సమంత లేకుండ వరలక్ష్మి శరత్ కుమార్, దేవ్ మోహన్ మిగతా చిత్రయూనిట్ తో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
This website uses cookies.