Samantha Shares The Mystery Of Marilyn Monroe The Unheard Tapes
Samantha: ఏ మాయ చేశావే చిత్రంతో అందరి హృదయాలు కొల్లగొట్టిన అందాల ముద్దుగుమ్మ సమంత. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న అందాల ముద్దుగుమ్మ విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన టీ షర్ట్ ధరించిన సమంత రీసెంట్‌ఘా మెరూన్ కలర్ టాప్‌లో మతులు పొగొట్టేలా అందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది. సమంత క్యూట్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏమా అందం అంటూ కొందరు స్టన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత పిక్ వైరల్‌గా మారింది.స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
అయితే ఇండస్ట్రీకి రాకముందు సమంత కూడా సాధారణ అమ్మాయిలా ఎన్నో కష్టాలు ఎదుర్కొందట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత తనకు పై చదువులకు డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్ కాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా చేసిందట. దీనికి గాను రోజుకు రూ. 500 ఇచ్చేవారని కూడా పేర్కొంది.సినిమాలలోకి వచ్చాక ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత ప్రస్తుతం పలు సినిమాలు చేస్తుంది. సమంత నటించిన శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.
samantha mesmarizing looks
ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు.
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
This website uses cookies.