samantha modern looks viral
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న సామ్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లోను సత్తా చాటుతుంది. ఈ అమ్మడికి బాలీవుడ్‌లోను తెగ ఆఫర్స్ వస్తున్నాయి.ఈ క్రమంలోనే త్వరలోనే ముంబైకి మకాం మారనుందట. ఇప్పటికే సౌత్‌లో సూపర్‌స్టార్‌గా ఫేమ్ తెచ్చుకున్న సమంత త్వరలోనే బాలీవుడ్‌లోనూ పాగా వేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ కారణగానే హిందీలో ఎక్కువగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యిందట. ఈ క్రమంలోనే ముంబై సముద్ర తీరాన సామ్ ఒక అందమైన ఇంటిని సమంత కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.
నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లాట్ ని దాదాపు రూ. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఫ్లాట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసి పూర్తిగా ముంబైకి షిఫ్ట్ కానుందట సామ్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఇక ప్రస్తుం సమంత తెలుగులో యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసిన అందాల ముద్దుగుమ్మ రచ్చ చేస్తుంది.
samantha modern looks viral
సమంత గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య, సమంత తొలిసారిగా.. 2009లో ఏ మాయ చేసావే చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులు వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. విడాకుల తర్వాత తొలిసారి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చైతూ పిక్ షేర్ చేసింది. ఇది మజిలీ మూవీ పిక్ కాగా, ఇందులో చైతూ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.