Shakuntalam bad news to Samantha
Samantha : ఒకప్పుడు అక్కినేని కోడలిగా ఉంటూ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరగా ఉన్న సమంత ఇప్పుడు రెక్కలు వచ్చిన పక్షిలా ఎగురుతుంది. కోలీవుడ్, బాలీవుడ్‌లోను సినిమాలు చేస్తుంది. తాజాగా విజయ్, సమంతల మూవీకి ఖుషి టైటిల్‌ను ఖరారు చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఇందులో విజయ్ డ్రెస్సుకు, సమంత చీరకు ముడివేసినట్లుగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 23న రిలీజ్ కానున్నట్లు వెల్లడించారు. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
అయితే సమంత ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటుకుని నిలబడగలనని నిరూపించుకుంది. ఒకప్పుడు స్ట్రగుల్స్ మధ్య ప్రారంభమైన ఆమె జీవితం ఇప్పుడొక వ్యవస్థలా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆమె లైఫ్ కొత్తగా సినీ రంగంలోకి వస్తున్న ఎంతో మంది హీరోయిన్లకి, అలాగే అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం. అదే ఇప్పుడు సమంతని నెంబర్ వన్ స్థానంలో ఉంచింది. మిగిలిన కమర్షియల్ స్టార్ హీరోయిన్లని దాటుకుని సమంత టాప్ ప్లేస్‌లో నిలిచేలా చేసింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా ఈ ఏడాది(2022)కి తెలుగు, తమిళం, హిందీ, హాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ నటీనటుల జాబితాలను విడుదల చేసింది.
samantha most popular person
ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలుగు హీరోయిన్ల జాబితాలో సమంత నెంబర్ 1 పొజిషియన్ దక్కించుకుంది.మోస్ట్ పాపులర్ టాలీవుడ్ హీరోయిన్లలో సమంత మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. రెండో స్థానంలో కాజల్, మూడో స్థానంలో అనుష్క, నాల్గో స్థానంలో పూజా హెగ్డే, ఐదో స్థానంలో రష్మిక మందన్నా, ఆరో స్థానంలో తమన్నా, ఏడో స్థానంలో కీర్తిసురేష్, ఎనిమిదో స్థానంలో సాయిపల్లవి, తొమ్మిదో స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్, పదో స్థానంలో రాశీఖన్నా నిలిచారు. మరోవైపు తమిళ హీరోయిన్ల జాబితాలోనూ సమంత టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. అయితే అక్కడ ఆమె రెండో స్థానానికే పరిమితమయ్యింది. మొదటి స్థానంలో నయనతార నిలిచారు
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
This website uses cookies.