
Samantha Mother Warning to Naga Chaitanya Samantha Illness
Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి బయటపడ్డ ఓ చేదు వార్త అభిమానులను షాక్ అయ్యేలా చేసింది. మయోసైటిస్ వ్యాధితో సమంత బాధపడుతున్నట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెళ్లడించింది. కొన్నాళ్లుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం కూడా ఇదే అని తెలుస్తుంది. ఫారిన్ లో ట్రీట్ మెంట్ కి వెళ్లిన సమంత అక్కడ సరైన ట్రీట్ మెంట్ చేయించుకుంటుందని తెలుస్తుంది.
ఇదిలాఉంటే సమంతకి ఈ వ్యాధి సోకడానికి కారణం నాగ చైతన్య అంటూ సమంత మదర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కూతురు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం నాగ చైతన్య అని.. అతని వల్లే సమంతకు ఈ వ్యాధి సోకిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు సమంత వ్యాధి పట్ల నాగ చైతన్యకి సమంత తల్లి వార్నింగ్ ఇస్తుంది.
Samantha Mother Warning to Naga Chaitanya Samantha Illness
మరి సమంత, నాగ చైతన్యల మధ డైవర్స్ తీసుకున్నా సరే ఇంకా రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సమంతకు అనుకోని విధంగా ఓ వ్యాధి బయట పడటంతో సమంత తల్లి బాధతో అక్కినేని ఫ్యామిలీ మీద సంచలన కామెంట్స్ చేసింది. అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సమంత మదర్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు అర్ధమవుతుంది.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.