Home » Entertainment » Samantha Myositis Naga Chaitanya Gets Calls From Samantha Wellwhisters
Entertainment

Samantha : సమంత ఊర మాస్.. రోగంతో బెడ్ మీద పడి ఉన్నా కూడా తనకోసం రాని నాగ చైతన్యకి గట్టి ఝలక్ ఇచ్చింది..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 31, 2022, 8:20 pm
Advertisement

Samantha : స్టార్ హీరోయిన్ సమంత తన వ్యాధిని బట్టి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. అసలు సమంతకి ఎలా ఈ వ్యాధి సోకిందని అభిమానులు అంటున్నారు. రెగ్యులర్ గా తన ఫిట్ నెస్ గురించి ఎక్కువ శాతం వర్క్ అవుట్స్ చేసే సమంతకు ఈ మాయదారి రోగం వచ్చిందేంటి అని ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. సమంత గురించి మెసేజ్ లు చేస్తూ ఒకటే హడావిడి చేస్తున్నారు. ఇక బెడ్ పై వ్యాధితో బాధపడుతున్నా సరే నాగ చైతన్య మీద తన కసి తీర్చుకుందట సమంత. అసలు దీనికంతటికీ ఆయనే కారణం అని కామెంట్స్ వస్తున్నా సరే సమంత పెద్దగా పట్టించుకోవట్లేదట.

Advertisement

కానీ బెద్ మీద ఉన్న సమంత తన సన్నిహితులతో ఫోన్ చేయించి చైతన్యకి నిద్ర పట్టకుండా చేస్తుందట. ఇలా రోగంతో పేషన్ గా ఉన్నా సరే చైతన్య మీద తన కసి తీర్చుకుంటుంది అమ్మడు. అయితే సమంత వ్యాధి గురించి తెలుసుకున్న అక్కినేని కాంపౌండ్ పాజిటివ్ గా స్పందించిందని. ఆమె త్వరగా కోలుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. సమంత వ్యాధి గురించి చైతు రెస్పాన్స్ ఏంటి..? సమంతకు ఫోన్ చేసి మాట్లాడాడా లేదా..? అన్నది తెలియాల్సి ఉంది.

samantha myositis naga chaitanya gets calls from samantha wellwhisters

Advertisement

అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ మాత్రం సమంతకి త్వరగా నయం అవ్వాలని ట్వీట్ చేశాడు. ఎటొచ్చి నాగ చైతన్య నుంచే ఎలాంటి కామెంట్ రాలేదు. ఒకవేళ చైతు సమంతకు పర్సనల్ గా ఏమన్నా ఫోన్ చేసి ఓదార్చాడా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సమంత వ్యాధి వల్ల అందరి వెళ్లు నాగ చైతన్య వైపే చూపిస్తున్నారు. సమంతకి అంతా క్యూత్ అయ్యి మాములు మనిషి అయ్యే వరకు నాగ చైతన్య పై ఈ టార్గెట్ తప్పదని చెప్పొచ్చు. సమంత కూడా తను ఇలా ఓపెన్ గా తన వ్యాధి గురినంచి బయట పెడితే ఫస్ట్ ఫోకస్ అందరిది నాగ చైతన్య మీదే ఉంటుందని తెలిసి కూడా ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి