Samantha Naga Chaitanya divorce because of that person
Samantha ; ‘ ఏ మాయ చేసావే ‘ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సమంత. ఆ సినిమా టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడి కొన్నాళ్ళకు పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడాకులు తీసుకొని అందరిని షాకింగ్ కి గురి చేశారు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళ విడాకుల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అసలు వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం
Samantha Naga Chaitanya divorce because of that person
ఇదే అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే రీసెంట్ గా సమంత విడాకులు తీసుకోవడానికి కారణం సద్గురు అని జనాలు మాట్లాడుకుంటున్నా రు. మనకు తెలిసిందే సమంత సద్గురుని ఎంత ఆరాధిస్తుందో, ఆయన ఏది చెప్తే అది చేస్తుంది. ఆయన అంటే సమంతకి అంత గౌరవం. దీంతో చాలామంది సమంత విడాకులకు కారణం సద్గురు అని అంటున్నారు. అయితే కొందరు నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటే సద్గురుకు ఏంటి లాభం, వాళ్లు కలిసి ఉంటే ఆయనకి ఏంటి ప్రాబ్లం, ఆయనకు వీళ్ళకు సంబంధం ఏంటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Samantha Naga Chaitanya divorce because of that person
అంతేకాకుండా నాగచైతన్య, సమంతల వ్యక్తిగత విషయం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఇప్పుడు సమంత , నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక సమంత త్వరలోనే ‘ శాకుంతలం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ ఖుషి ‘ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం సమంత సౌత్ లోనే టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక నాగచైతన్య గత ఏడాది థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఇది ఊహించిన సాయిలో సక్సెస్ కాలేదు. దీంతో తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించాడు.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.