samantha new looks stunning
Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత తగ్గేదే లే అంటుంది. ఒకప్పుడు గ్లామర్ షో విషయంలో కాస్త ఆలోచించే సమంత ఇప్పుడు మాత్రం అడ్డంకులు అన్నింటిని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది. సమంత ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లు , యాడ్స్, ఐటెం సాంగ్స్ ఇలా ఒకటేంటి నానా రకాలుగా రచ్చ చేస్తుంది. ఇక ప్రమోషనల్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. తాజాగా సమంత పోస్ట్ చేసిన ప్రమోషనల్ వీడియో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా తన సోషల్ మీడియాలో బ్లెండర్స్ ప్రైడ్ కు సంబంధించిన ప్రమోషన్ వీడియో షేర్ చేయగా, ఇందులో స్టన్నింగ్ లుక్‌లో కనిపించింది
సమంత.సమంత ఇలా మద్యం ప్రకటనలో నటించడంపై కొంత మంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం క్వీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి సమంత ఆ వైన్ బ్రాండ్ కోసం కాకుండా వారు నిర్వహించే షోల కోసం ప్రచారం చేస్తుంది. ఆ పేరు చూసి సమంత విస్కీని ప్రమోట్ చేస్తోందని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. దీంతో ఆమెను అపార్ధం చేసుకొని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత బిజినెస్ విషయంలోను ఏ మాత్రం తగ్గడం లేదు.ఇప్పటికే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టింది.
samantha new looks stunning
ఆమెకు సొంతంగా సాకీ అనే డిజైనరీ బ్రాండ్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ స్టార్టర్ ప్ లో కూడా భాగస్వామిగా చేరింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో రన్ అవుతున్న ఈ కంపెనీ, త్వరలోనే వివిధ నగరాల్లో స్టోర్స్ కూడా ఏర్పాటుచేసే యోచనలో ఉంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నాటికి మొదటి స్టోర్ లాంఛ్ చేయాలనుకుంటోంది. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది సమంత. ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతోపాటు మరో ద్విభాషా చిత్రంలో ఆమె నటించనుంది.
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
This website uses cookies.