
samantha new movie yashoda cinema update
Samantha : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో పరిచయం అయినా సామ్ ఆ సినిమాతో మంచి సక్సెస్ ను సంపాదించుకుంది. ఆ సినిమాతోనే హీరో నాగచైతన్య తో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది. అయితే తాజాగా సమంత యశోద అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కింది. హరి శంకర్, హరిష్ నారాయణ్ దర్శకత్వం వహించారు మణిశర్మ సంగీతం అందించారు.
అలాగే సినిమాలో ఉండి ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్యపాత్రలో నటించగా శివలెంక కృష్ణ ప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకంపై ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. యశోద మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
samantha new movie yashoda cinema update
యశోద సినిమాని తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11వ తేదీ న రిలీజ్ చేయనున్నారు. యశోద సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి యశోద సినిమాకి యూఏ సర్టిఫికెట్ లభించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా యశోద సినిమా యూనిట్ ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. యశోద సినిమా 135 నిమిషాల పాటు ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.