Samantha New Post in instagram
Samantha : సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అక్కినేని కోడలిగా మారిన తర్వాత సమంత తనదైన శైలిలో రెచ్చిపోయింది. సినిమాలు షోస్ అంటూ హడావిడి చేసింది. నటిగా `ఏమాయ చేసావే` చిత్రం నుంచి నిన్నటి `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ వరుకు అద్భుత అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలతో పాటు విమర్శల్ని సొంతం చేసుకుంది. వ్యక్తి గత జీవితంలో పాటు వృత్తి పరంగానూ `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ తరువాత విమర్శల్ని ఎదుర్కొన్న సమంత ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదిగా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.
తాజాగా సామంత ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ లో వున్న ఈ ఫొటోలో సామ్ చిరు మందహాసంతో ఆలోచిస్తూ ఎంతో అందంగా కనిపించింది. అంతకు ముందు కన్నా అమ్మడి ఫేస్ లో కొద్దిగా మార్పు కనిపిస్తుంది.. ముఖం వెలిగిపోతుంది. సెట్ లైఫ్ అంటూ ఈ ఫొటోకు పేరు పెట్టిన సామ్ .. మధ్యలో మధుర క్షణాలు అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం సామ్ మోనోక్రోమ్ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతకీ సామ్ లైఫ్ సెట్ అయినట్లేనా.. అంటే నిజమనే అంటున్నారు నెటిజన్లు ..
Samantha New Post in instagram
గత చేదు జ్ఞాపకాల నుండి సమంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ప్రస్తుతం సినిమాలు, విహారయాత్రలు అంటూ తెగ సందడి చేస్తున్న సమంత త్వరలో యశోద, శాకుంతలం చిత్రాలతో పలకరించనుంది. గ్లామరస్ బ్యూటీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత రూత్ ప్రభు సౌత్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతో కూడా సినిమాలు చేసింది.. సమంత ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా స్టోరీ అయితే ఉంటుంది అని అభిమానుల్లో కూడా ఒక మంచి నమ్మకం ఏర్పడింది.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.