samantha emotional post in social media
Samantha సమంత టాపిక్ ఇప్పుడు ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్ లలో తన పేరు పక్కన ఉండే ‘అక్కినేని’ పదాన్ని తీసేసినప్పటి నుంచి రూమర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈమెకు నాగచైతన్యకు మధ్య గొడవలు ఉన్నాయని వీరిద్దరూ త్వరలోనే విడిపోతున్నారంటూ టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కాగా ఈ విషయంపై చైతన్య కానీ సమంత గానీ స్పందించలేదు. కానీ వీరి మ్యాటర్ హాట్ టాపిక్‌గా గానే ఉంటోంది.
samantha New post viralమెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఈ ఇద్దరిపై చాలా రకాల వార్తలు వినిపిస్తోంది. చిన్నగా మొదలైన ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే పెను సంచలనాలు కలిగిస్తోంది. కానీ అక్కినేని కుటుంబం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించట్లేదు. ఇక సమంత అయితే వీటి గురించి పెద్దగా పట్టించుకోనట్టు చెన్నైలో జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఇక రీసెంట్ గా త్రిష, కీర్తి సురేశ్, కళ్యాణి ప్రియదర్శన్‌లతో సమంత దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టా లో షేర్ చేయగా వెంటనే వైరల్ అయిపోయింది.
Samantha
ఇక ఇప్పుడు తాజాగా సమంత సైక్లింగ్ చేస్తున్న వీడియోను వదిలింది. ఇందులో జోరుగా వర్షం పడుతున్నా కూడా స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తోంది సామ్. అయితే దీనికి బెస్ట్ ఫ్రెండ్స్‌తో వర్షంలో సైక్లింగ్ ఎంతో మధురమంటూ తెలిపిన సమంత అందుకు తగ్గట్టే రాసుకొచ్చిది. ఇక తాను ఇప్పటికే 21 కి.మీ. దూరం సైకిల్ తొక్కానని, జోరు వానలో అయినా సరే 100 కిలో మీటర్ల గమ్యాన్ని చేరుకుంటానంటూ చెప్పడం విశేషం.
samantha chaitanya
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోందనే చెప్పాలి. కానీ దీన్ని చూసిన అక్కినేని అభిమానలు మాత్రం తమకు చైతూ విషయంలో క్లారిటీ కావాలని కోరుతున్నారు. మరి త్వరలో అయినా ఈ వివాదంపై క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.