
murali mohan gives clarity about Samantha Naga Chaitanya divorce
Samantha: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగ చైతన్య జంట గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. అక్కినేని యువ జంట నాగ చైతన్య- సమంత విడిపోవడాన్ని ఇరువురి ఫ్యాన్స్ జీర్ణించులోకపోతున్నారు. విడాకుల ప్రకటన వచ్చి మూడు నెలలు గడిచినా ఇప్పటికీ చైసామ్ డివోర్స్ మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ గానే నడుస్తోంది. ఈ ఇష్యూపై సినీ వర్గాల్లో ఎక్కడో చోట ఏదో ఒకరకమైన డిస్కషన్ నడుస్తూనే ఉంది. విడాకుల ప్రకటన వచ్చిన క్షణం నుంచి చాలా సైలెంట్‌గా ఉంటూ ఈ ఇష్యూపై ఎక్కడా పెద్దగా రియాక్ట్ కాని నాగ చైతన్య.. ‘బంగార్రాజు’ ప్రమోషన్‌లో స్పందించారు. నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించిన చైతూ నోరు విప్పారు.
అక్కడ ఆమె సంతోషంగా ఉంది, ఇక్కడ నేను కూడా సంతోషంగా ఉన్నాను. పరిస్థితులను బట్టి ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ ఇదేనని అనిపించిందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అయింది. విడాకుల అనంతరం సమంత, నాగ చైతన్య వారి వారి కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. సమంత వరుస సినిమాలకు కమిటవుతుంటే.. నాగ చైతన్య ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. అయితే సమంత మాత్రం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లు షేర్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.చైతూ-సమంత భార్య భర్తలుగా ఉన్నప్పుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ రోకా వేడుకకి హాజరైన విషయం తెలిసిందే.
Samantha on About Naga Chaitanya
అప్పుడు దిగిన ఓ పిక్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో సామ్ పోస్ట్ చేస్తూ.. ” మమ్మీ, ఆంటీస్, ఫ్రెండ్స్, సిస్టర్స్ అందరిని పంపిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ టైం వచ్చింది. నా భర్త చాలా అందంగా కనిపిస్తున్నారు కదా?( భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు) ” అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన చైతన్య.. ఇదేదో ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ సమంత ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి తొలగించబడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ జంట మళ్లీ కలవాలని కోరుకుంటున్న సమయంలో సమంత తన భర్తని పొగిడిన ఫొటో డిలీట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.