Samantha : సమంత ఇప్పుడు తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. విడాకుల అనంతరం విడాకులకు ముందు సమంత లైఫ్ ఒకేలా ఉంది. ఏ మాత్రం మారలేదు. విడాకులకు ముందు కూడా సమంత తన ఫ్రెండ్స్‌తోనే ఎక్కువగా ఉండేది. సాధన సింగ్, ప్రీతమ్ అంటూ వాళ్లతోనే గడిపేది. ఇక ఇప్పుడు కూడా అలానే ఉంటోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఇప్పుడు కూడా అలానే తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది.
అక్టోబర్ నెలలో విడాకులు.. ఆ తరువాత ఛార్ ధామ్ యాత్ర.. అటుపై దుబాయ్ ట్రిప్ ఇలా ఆ నెల అంతా కూడా సమంత ఫుల్ బిజీగా గడిపింది. ఇక ఛార్ ధామ్ యాత్రను, అక్కడి విశేషాలను సమంత రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ వచ్చింది. దుబాయ్ విశేషాలు, అక్కడి వీధుల్లో తిరగడం, అక్కడి రెస్టారెంట్లు, ఫుడ్ గురించి ఎప్పటికప్పుడు సమంత చెబుతూ వచ్చింది. మొత్తానికి సమంత ఇప్పుడు హైద్రాబాద్‌లోకి అడుగుపెట్టేసినట్టు అనిపిస్తోంది.
తాజాగా సాధన సింగ్ ఓ పోస్ట్ చేసింది. అందులో ఓ వీడియో ఉంది. 2003లో పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసిన వాళ్లు.. 2021లో మత్రం ఎంతో బుద్దిగా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు. ఆ వీడియోను సమంతకు ట్యాగ్ చేసింది సాధన. మనం కూడా ఇలాంటి వాళ్లమేనా? ఒకప్పుడు అలానే ఉండేవాళ్ల కదా? అన్నట్టుగా ప్రశ్నించింది. అయితే సమంత కూడా ఈ వీడియోను షేర్ చేసింది. అంటే సమంత కూడా అలానే ఒకప్పుడు ఫుల్లుగా ఎంజాయ్ చేసిందన్నమాట.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.