Samantha : పొట్టి డ్రెస్సుల్లో స‌మంత, న‌డుము అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది

Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత రుతుప్ర‌భు క్రేజ్ ఎంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందం అభిన‌యంతో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఏం మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూప‌ర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రితో న‌టించింది. రీసెంట్ గా త‌మిల్ మూవీ క‌న్మ‌ణి రాంబో క‌తిజా మూవీలో విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌తో క‌లిసి సంద‌డి చేసింది. ఇక ప్ర‌స్తుతం స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. అలాగే య‌శోద అనే పాన్ ఇండియా చిత్రం, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ మూవీ చేస్తోంది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ పై కూడా ఫోక‌స్ చేస్తోంది. అలాగే ప‌లు వెబ్ సిరీస్ ల‌లో బోల్డ్ గా క‌నిపించి ఆక‌ట్టుకుంది. కాగా సామ్ సోష‌ల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. అభిమానుల‌తో కూడా ముచ్చ‌టిస్తుంది. అప్పుడ‌ప్పుడు సెల‌బ్రెటీల పోస్ట్ ల‌కు స్పందిస్తూ వార్త‌ల్లో నిలుస్తుంది. ఇక అక్కినేని ఫ్యామిలీతో బంధం తెంచుకున్నాక గ్లామ‌ర్ డోస్ పెంచేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్స్ చేస్తూ అందాలు ఆర‌బోస్తోంది. బికినీల్లో, చీర‌క‌ట్టులో, పొట్టి పొట్టి నిక్క‌ర్ల‌లో హాట్ హాట్ అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

Samantha photo shoot video viral on social media

అంతేకాకుండా సామ్ ఫిట్ నెస్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటుంది. జిమ్ లో వ‌ర్కౌట్లు చేస్తున్న వీడియోల‌తో సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఇక రీసెంట్ గా చేసిన ఫొటో షూట్ సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతోంది. పొట్టి డ్రెస్సుల్లో ఎద‌, న‌డుము అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తోంది. ఈ ఫొటో షూట్ లో ఎల్లో, బ్లాక్ డ్రెస్ లో హాట్ గా ఫొజులిస్తూ సెక్సీ లుక్ తో ఆక‌ట్టుకుంది. ఫొటోల‌కు ఫోజులిస్తూ ఆ త‌ర్వాత ఫొటోస్ కెమెరాలో చెక్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి..

Recent Posts

Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?

Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…

14 minutes ago

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

15 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

16 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

16 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

18 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

19 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

20 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

21 hours ago