Samantha, preetham, సమంత, నాగ చైతన్య, ప్రీతమ్ జుకాల్కర్, ప్రీతమ్‌పై సమంత పోస్ట్, సోషల్ మీడియా, samantha post on preetham, Telugu News, TheTeluguNews
Samantha : సమంత- నాగ చైతన్య విడాకుల తర్వాత ప్రీతమ్ జుకాల్కర్ పేరు ఎక్కువగా వినిపించింది. సమంత.. నాగచైతన్యకి విడాకులు ఇవ్వడానికి కారణం ఇతడే అంటూ ప్రీతమ్ జుకాల్కర్ ని పచ్చని సంసారంలో నిప్పులు పోశావంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆ మధ్య ప్రీతమ్ జుకాల్కర్ తో తనకున్న బంధాన్ని వివరిస్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. సోఫాలో కూర్చున్న ప్రీతమ్ జుకాల్కర్ పై కాళ్ళు వేసి పడుకున్న సమంత అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటో అప్పట్లో హాట్ టాపిక్ గా మారడం.. ఆ పోస్ట్ చేసిన సమంతకి ప్రీతమ్ జుకాల్కర్ ఐ లవ్ యూ అంటూ రిప్లై ఇవ్వడం
వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.వాటిపై ప్రీతమ్ స్పందిస్తూ తెగ బాధపడ్డాడు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాగ చైతన్యకు తెలుసు.. ఇన్ని రకాల రూమర్లు వస్తున్నా కూడా చై ఖండించకపోవడం బాధగా ఉందంటూ ప్రీతమ్ ఎమోషనల్ అయ్యాడు. తాను సమంతను అక్కా అని సంబోధిస్తుంటాను, ఆ విషయం చైతన్యకు కూడా తెలుసంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే చాలా రోజుల తర్వాత ప్రీతమ్ పేరు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ప్రీతమ్ కోసం సమంత హెయిర్ స్టైలిష్ట్‌గా మారింది. ప్రీతమ్ జుట్టును కట్ చేసేసింది. నాకు చాలా పనులు వచ్చు.. నేను మల్టీటాలెంటెడ్ అని సమంత తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
samantha post on preetham
ఇందులో ప్రీతమ్ జుట్టును కట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. ఇక దాంతో పాటు ప్రీతమ్ మీద సమంత ఫన్నీగా స్పందించింది. నేను చేసిన పనికి నువ్ ఇంకా కూడా నాకు డబ్బులు చెల్లించలేదు అని హర్టైనట్టుగా, బాధపడుతున్నట్టుగా ఉన్న ఎమోజీని సమంత షేర్ చేసింది. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇక ఇప్పుడు సమంత తెలుగు, తమిళంతో పాటు పలు భాషలలో నటిస్తుంది. శాకుంతలం షూటింగ్ పూర్తి చేసిన ఈ అమ్మడు యశోదలో నటిస్తుంది. మరి కొద్ది రోజులలో విజయ్ దేవరకొండతో సినిమా చేయనుందని సమాచారం.
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
This website uses cookies.