Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత విడాకుల తర్వాత చాలా స్పీడ్ అయింది. ఒక వైపు సినిమాలు మరో వైపు సోషల్ మీడియా, ఇంకోవైపు బిజినెస్‌ల ద్వారా రెండు చేతులా సంపాదిస్తుంది. ఇప్పుడు క్రిప్టో యాప్‌కి ప్రచారకర్తగా మారింది. ఇందులో చిన్నచిన్నగా పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు సంపాదించొచ్చని చెబుతుంది. గతేడాది 2021లో క్రిప్టోకరెన్సీలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. 2022లో కూడా క్రిప్టోకరెన్సీలో గట్టిగా పెట్టుబడులు ఉండొచ్చని ఊహించారు. అయితే, గత వారం రోజులుగా క్రిప్టోకరెన్సీల ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. దీని కారణంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ రూ.75లక్షల కోట్లు తగ్గింది.
సమంత మాత్రం క్రిప్టో యాప్ ద్వారా బిట్ కాయిన్ కొని అమ్ముకొని మంచి లాభాలు పొందొచ్చని చెబుతుంది. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సమంత చేస్తున్న ప్రచారం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ తన అందాలు ఆరబోస్తూ ఇంతలా ప్రచారం చేయడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ని మించి గ్లోబల్ ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న సమంత తన బిజినెస్‌ని కూడా విస్తరిస్తుంది . వ్యాపార పరంగానూ దూసుకుపోతుంది. రెండేళ్ల క్రితం సమంత.. తన ఫ్రెండ్ సుశృతి క్రిష్ణతో కలిసి `సాకీ` పేరుతో ఉమెన్స్ వేర్‌ని ప్రారంభించింది. ఫ్యాషన్ రంగంలో తనదైన స్పెషాలిటీతో ఈ సాకీని క్లాత్స్ వేర్‌ని ప్రారంభించింది.
తన ప్రొడక్ట్ లకు తనే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రమోట్ చేసింది సమంత. కరోనా మొదటి లాక్‌డౌన్ సమయంలో ఆమె పూర్తిగా ఈ బిజినెస్ పైనే దృష్టిపెట్టింది. అయితే రెండేళ్ల తర్వాత దీన్ని విస్తరించబోతుంది. అప్పుడు టీనేజ్, అడల్ట్స్, ఉమెన్స్ కి ఉండగా, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా విస్తరిస్తుంది. `సాకీ` బ్రాండ్‌లో భాగంగా `సాకీ గర్ల్స్` పేరుతో కిడ్స్ వేర్‌ని లాంచ్ చేయబోతుంది. రెండేళ్ల నుంచి 8ఏళ్ల వరకు గర్ల్స్ కి ఈ కిడ్స్ వేర్‌ని ప్రారంభించబోతున్నారు. ఇందులో అన్ని రకాల మోడల్స్ ని అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ విషయాన్ని సమంతతోపాటు సాకీ ఫౌండర్ సీఈవో సుశృతి క్రిష్ణ రీసెంట్‌గా ప్రకటించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.