Samantha property value is too high
Samantha : టాలీవుడ్, Tollywood, టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత, Samantha ,కి ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది. చైతూ నుండి విడిపోయిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతుండడంతో పాటు అనేక సమస్యలు ఆమెను వేధిస్తున్నాయి.మొదటి సినిమాతో సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఏ మాయ చేశావే సినిమాకు ఎన్నో అవార్డులు అందకుంది. అలానే కెరీర్‌లో డబ్బులు కూడా బాగానే సంపాదించింది. ఈ క్రమంలో సమంత భారీగానే ఆస్తులు కూడబెట్టింది. సమంత, Samantha ప్రస్తుతం లగ్జరీ లైఫ్ అనుభవిస్తుండగా, ఆమె చైతూతో ఉన్నప్పుడు ఎంత ఆస్తులు కూడబెట్టింది. విడిపోయాక ఎన్ని ఆస్తులు ఉంచుకుంది అనే విషయంపై చర్చ నడుస్తుంది. నాగ చైతన్య, Naga Chaitanya, తో విడాకుల తర్వాత సమంత ఇంటిని అదే నటుడికి విక్రయించినట్లు వార్తలు రాగా,
ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్, Murali Mohan, క్లారిటీ ఇచ్చాడు. సమంత, Samantha, తన కోసమే ఆ ఇంటిని కొనుక్కొని ప్రస్తుతం అందులో నివసిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ బంగ్లా ఖరీదు రెండు కోట్ల రూపాయలు అని తెలుస్తుంది. ఇక సమంత ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన స్నేహితులతో కలిసి రెండు, మూడు వ్యాపారాలు చేస్తూ వస్తుంది. ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనే ప్లే స్కూల్ కూడా నడుపుతుంది. మరోవైపు సాకీ దుస్తుల బ్రాండ్ ను కూడా నడిపిస్తుంది. నటి ఫ్యాషన్ ట్రెండ్ సెట్టర్ సాకీకి చాలా అమౌంట్ వస్తుంది. ఇక వ్యాపారాలతో పాటు చారిటీ ఫౌండేషన్ కూడా నడుపుతున్న సమంత దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల చికిత్స మరియు శస్త్ర చికిత్సలకు నిధులు సమకూరుస్తూ వస్తుంది. మరోవైపు సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే..!!
Samantha property value is too high
తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పుడు హాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు కూడా సిద్ధం అవుతుంది. అయితే పలు నివేదికల ఆధారంగా 2022 వరకు నటి నికర విలువ రూ. 97 కోట్లు ఉంటుందని టాక్. ఇక ఆమె వార్షిక ఆదాయం నెలకు 8 కోట్లు వరకు ఉంటుందని టాక్. ఇంస్టాగ్రామ్ ప్రొమోషన్స్ ద్వారా ఒక పెయిడ్ పోస్ట్ కి సమంత రూ. 10-20 లక్షలు వసూలు చేస్తుందని, సినిమాకి 4-5 కోట్లు తీసుకుంటుందని అంటున్నారు. ఇక ఆమెకి బీఎండబ్ల్యూ 7 సిరీస్ తో పాటు రెండు మూడు లగ్జరీ కార్లు ఉన్నట్టు సమాచారం. ముంబై, చెన్నైలలో సమంతకు ఖరీదైన ఇళ్ళుకూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇక చైతూ నుండి విడిపోయాక సమంత ఆయన నుండి ఒక్క రూపాయి కూడా ఆశించలేదని చెబుతుంటారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.